Ganesh Immersion: హైదరాబాద్ నగరంలో జరిగిన వినాయక నిమజ్జన ఊరేగింపులో సజీవంగా ఉన్న కొండచిలువతో డాన్స్ చేస్తూ హల్చల్ చేసిన వైజాగ్ డ్యాన్స్ బృందాన్ని మధురానగర్ పోలీసులు, గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ (GHSPCA) అధికారులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. జనాన్ని ఆకర్షించేందుకు బహిరంగంగా భారీ కొండచిలువను మెడలో వేసుకుని స్టెప్పులేసిన దృశ్యాలు వైరల్ కావడంతో అధికారులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి నిందితులను పట్టుకున్నారు.
ఐదు రోజుల నిఘా – ఎట్టకేలకు చిక్కిన ముఠా..
కొండచిలువతో పాటు కోడి రెస్క్యూ – ఇన్ఫెక్షన్తో అల్లాడుతున్న వన్యప్రాణి..
కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు..
Greater #Hyderabad Society for Prevention of Cruelty to Animals (GHSPCA) and Madhuranagar police rescued an Indian Rock Python and a chicken allegedly used in a road performance during a Ganesh Visarjan procession at Jawaharnagar.
The python, protected under the Wildlife… pic.twitter.com/6spNcbX17M
— Ashish (@KP_Aashish) September 22, 2026
