Chandrababu: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు, అలాగే ఆయన ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లోని వారణాసి (కాశీ) పుణ్యక్షేత్రంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రధాని దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాల కోసం వేద మంత్రోచ్ఛారణల నడుమ ప్రార్థనలు చేశారు.
కాశీ విశ్వనాథుడి గర్భగుడిలో సీఎం చంద్రబాబు, రాజ్ నాథ్, యోగి పూజలు..
మహానగర పాలక సంస్థ సిబ్బంది అంతా సమన్వయంతో రోజుకో జోన్లో రంగంలోకి దిగి డ్రైనేజీలు, మురుగు కాలువలు, చెరువులు, నీటి వనరులను శుభ్రం చేయనున్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సాగే ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా ఈ పౌర సేవా కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
