Dhee Raju: రియాలిటీ షో ‘ఢీ 10’ (Dhee 10) టైటిల్ గెలుచుకుని, కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న డాన్సర్ రాజు తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. ఓ యువతిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో ఆయన కటకటాలపాలయ్యాడు. ఈ కేసులో ఆయన అరెస్ట్ కావడమే కాకుండా, బాధితురాలితో మాట్లాడిన సంచలన ఆడియో కాల్ బయటకు వచ్చింది. సోషల్ మీడియా లో ఆ ఆడియో కాల్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రెండు రోజులకోసారి కలుస్తాను.. లీకైన ఆడియో కాల్ కలకలం.
సెలబ్రిటీపై నమోదైన కేసును దాచిపెట్టడం వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి? ఎందుకు మీడియాకు వివరాలు వెల్లడించలేదు? అన్న దానిపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ప్రస్తుతం ఇటు టెలివిజన్ ఇండస్ట్రీలోనూ, అటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా కానీ రెండు రోజులకోసారి నిన్ను కలుస్తాను
బయటపడ్డ ఢీ షో డాన్సర్ రాజు ఆడియో కాల్
నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా జీవితాంతం నీతో స్నేహితుడిగానే ఉంటాను
నీ దగ్గర తీసుకున్న డబ్బులు అన్నీ తిరిగి ఇచేస్తానని, తనను… https://t.co/HRpBvM1bMS pic.twitter.com/V89NBDaR7z
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2026
