ED Arrest:

ED Arrest: వైసీపీ మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ!

ED Arrest: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం రవాణా కుంభకోణం (AP Liquor Transport Scant) కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ (ED) కీలక చర్య తీసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *