manchu vishnu

Manchu Vishnu: ఏపీ ఎఫ్డీసీ చైర్మన్‌గా భరత్ భూషణ్.. శుభాకాంక్షలు తెలిపిన ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫునుండి ఏపీ ఎఫ్డిసి చైర్మన్ గా ఎన్నికైన పి భరత్ భూషణ్ గారికి అభినందనలు తెలిపిన ప్రెసిడెంట్ మంచు విష్ణు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ గతంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వహించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎంతో అనుభవజ్ఞులైన భరత్ భూషణ్ గారికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ గా నియమించడం సంతోషకరం. ఆయన సినిమా ఇండస్ట్రీని ఆంధ్ర ప్రదేశ్ లో మరింత అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *