Drugs: చరిత్రలో పట్టుపడునంత.. ఏకంగా 5 టన్నుల డ్రగ్స్

Drugs: చరిత్రలో పట్టుపడనంత డ్రగ్స్ పడింది. క్వింటాలు కాదు రెండు క్వింటాలు కాదు ఏకంగా ఐదు టన్నుల డ్రగ్స్ పట్టుపడ్డాయి. అండమాన్  తీరంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది  ఫిషింగ్ బోట్ నుంచి ఐదు టన్నుల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. చేపలు వేటాడే పడవ ద్వారా డ్రగ్స్ ను సరఫరా చేస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.  కోస్ట్ గార్డ్  చరిత్రలో ఇప్పటివరకు పట్టుకున్న  డ్రగ్స్ లో ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అవుతుంది. డ్రగ్స్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Fire: అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న జనం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *