Mahanadu 2025: కడప గడపలో పసుపు పండగ..!
నేటి నుంచి కడపలో టీడీపీ మహానాడు
ఉ.10:30కి మహానాడు ప్రారంభం
మహానాడులో పాల్గొననున్న చంద్రబాబు, టీడీపీ నేతలు
పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ప్రధానంగా చర్చ
లోకేష్ ప్రతిపాదించిన 6 అంశాలపై ఫోకస్
అనంతరం టీడీపీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్
రేపు రాజకీయ, సామాజిక, ఆర్థిక అభవృద్దిపై చర్చ
ఎల్లుండి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ.. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.