Short News: కడప వేదికగా రేపట్నుంచి టీడీపీ మహానాడు
నేడు కడపకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
రేపటి నుంచి కడప వేదికగా టీడీపీ మహానాడు
ఇప్పటికే టీడీపీ మహానాడుకు పూర్తయిన ఏర్పాట్లు
పబ్బాపురంలో 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహణ
కటౌట్లు, ఫ్లెక్సీలతో పసుపు మయమైన కడప, కమలాపురం
లోకేష్ ప్రతిపాదనలపై చర్చించనున్న మహానాడు
రేపు, ఎల్లుండి పార్టీ ప్రతినిధుల సభ
టీడీపీ ఆవిర్భావం తర్వాత ఏపీలో.. రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై ఎల్లుండి చర్చ
ఈనెల 29న 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ.. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.