Virat Kohli: భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, టాలీవుడ్ అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు.
మరింత Virat Kohli: ఎన్టీఆర్‌పై కోహ్లీ ప్రశంసల వర్షం!Tag: virat kohli
Virat Kohli : కోహ్లీ ఎక్కడ.. ఫిట్‌నెస్ పరీక్షకు డుమ్మా!
ప్రస్తుతం భారత క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా ఉన్న విషయం ఫిట్‌నెస్ పరీక్షలు. ఆసియా కప్ 2025కు ముందు బీసీసీఐ పలువురు కీలక ఆటగాళ్లకు ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహిస్తోంది. ఈ పరీక్షలకు కెప్టెన్ రోహిత్ శర్మతో సహా ఆరుగురు ఆటగాళ్లు హాజరయ్యారు,
మరింత Virat Kohli : కోహ్లీ ఎక్కడ.. ఫిట్‌నెస్ పరీక్షకు డుమ్మా!Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ.. సోషల్ మీడియాలో హల్ చల్
Virat Kohli: టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ టెస్టులను రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం కోహ్లీ లండన్ లో ఉంటున్నాడు.
మరింత Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ.. సోషల్ మీడియాలో హల్ చల్Virat Kohli: మళ్లీ గ్రౌండ్ లో కోహ్లి కనిపించేది ఎప్పుడంటే?
Virat Kohli: 2025 ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి ఆర్‌సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ఎగురవేసింది.
మరింత Virat Kohli: మళ్లీ గ్రౌండ్ లో కోహ్లి కనిపించేది ఎప్పుడంటే?Virat Kohli IPL Salary: ఐపీఎల్ లో కోహ్లీ సంపాదన ఎంత?
Virat Kohli IPL Salary: ఐపీఎల్ 2025లో ఆర్‌సిబి తొలిసారి ట్రోఫీని గెలుచుకుంది, ఇందులో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అతను 15 మ్యాచ్‌ల్లో 657 పరుగులు చేశాడు.
మరింత Virat Kohli IPL Salary: ఐపీఎల్ లో కోహ్లీ సంపాదన ఎంత?Virat Kohli In Trouble: విరాట్ కోహ్లీపై ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్
Virat Kohli In Trouble: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయోత్సవ కార్యక్రమం చుట్టూ ముదిరిన వివాదం ఇప్పుడు క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ వరకు చేరింది.
మరింత Virat Kohli In Trouble: విరాట్ కోహ్లీపై ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్Virat Kohli: కప్ గెలిచిన తర్వాత కోహ్లీ రిటైర్మెంట్ గురించి ఏమన్నాడంటే?
Virat Kohli: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. లక్షలాది మంది అభిమానుల కల నెరవేరింది.
మరింత Virat Kohli: కప్ గెలిచిన తర్వాత కోహ్లీ రిటైర్మెంట్ గురించి ఏమన్నాడంటే?IPL 2025 Final: ఇది కేవలం క్యాచ్ కాదు.. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిన క్షణం ఇది.
IPL 2025 Final: IPL 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది.
మరింత IPL 2025 Final: ఇది కేవలం క్యాచ్ కాదు.. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిన క్షణం ఇది.Virat Kohli Crying: తొలి ట్రోఫీ అందిన వేళ.. మైదానంలోనే కన్నీళ్లు పెట్టిన కోహ్లీ..
Virat Kohli Crying: IPL 2025 ఫైనల్ చివరి ఓవర్‌లో RCB విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టమైనప్పుడు, విరాట్ కోహ్లీ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి.
మరింత Virat Kohli Crying: తొలి ట్రోఫీ అందిన వేళ.. మైదానంలోనే కన్నీళ్లు పెట్టిన కోహ్లీ..Virat Kohli: ఆర్సీబీ కప్ కొడితే కోహ్లీ రిటైర్ అవుతాడా..?
Virat Kohli: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ గత నెలలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అతని నిర్ణయం మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
మరింత Virat Kohli: ఆర్సీబీ కప్ కొడితే కోహ్లీ రిటైర్ అవుతాడా..?