Janhvi Kapoor: దేవర సినిమాలో జాన్వీ కపూర్ తక్కువ సేపు కనిపించడంపై ప్రేక్షకులు నిరుత్సాహంగా ఉన్నారు
మరింత Janhvi Kapoor: దేవర మూవీలో జాన్వీ కపూర్ ఉందా? లేదా?Tag: Tollywood
Devara Movie Review: దేవ..రా! NTR సినిమా ఇది!!
Devara Movie Review: NTR 30 వ సినిమా . . కొరటాల దర్శకత్వం . . భారీ అంచనాలు . . మరి సినిమా ఎలా ఉంది ? రివ్యూలో తెలుసుకోండి
మరింత Devara Movie Review: దేవ..రా! NTR సినిమా ఇది!!SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డు.. ముఖ్యమంత్రి ప్రకటన.. అభిమానుల ఆనందం!
SP Balasubrahmanyam: గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నాలుగో వర్ధంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నైలోని ఒకరు ప్రధాన రోడ్డుకు ఎస్పీబీ పేరు పెడుతున్నట్టు ప్రకటించారు
మరింత SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డు.. ముఖ్యమంత్రి ప్రకటన.. అభిమానుల ఆనందం!Costa Rica: మా దేశంలో షూటింగ్స్ చేసుకోండి.. నిర్మాతలకు కోస్టా రికా ప్రతినిధి సోఫియా ఆహ్వానం!
Costa Rica: తమదేశం ఎన్నో పర్యాటక ప్రాంతాలను కలిగి ఉందని కోస్టా రికా దేశ అధికార ప్రతినిధి సోఫియా సలాస్ అన్నారు. తెలుగు నిర్మాతలను షూటింగ్స్ చేసుకోవలసిందిగా ఆహ్వానించారు
మరింత Costa Rica: మా దేశంలో షూటింగ్స్ చేసుకోండి.. నిర్మాతలకు కోస్టా రికా ప్రతినిధి సోఫియా ఆహ్వానం!పోలీసు కస్టడీకి జానీ మాస్టర్.. రేపు తీర్పు వెల్లడించనున్న కోర్టు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ పై రంగారెడ్డి కోర్టు విచారణ జరిపింది. పోలీసు కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. అలాగే, జానీ మాస్టర్…
మరింత పోలీసు కస్టడీకి జానీ మాస్టర్.. రేపు తీర్పు వెల్లడించనున్న కోర్టుషూటింగ్ పూర్తి చేసుకున్న’ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)’మూవీ
శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా లైఫ్(లవ్ యువర్ ఫాదర్). ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినా సందర్భంగా సినిమా యూనిట్ మీడియాతో ముచ్చటించింది .
మరింత షూటింగ్ పూర్తి చేసుకున్న’ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)’మూవీపవన్ కల్యాణ్ గారు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి : ప్రకాష్ రాజ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలకు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు
మరింత పవన్ కల్యాణ్ గారు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి : ప్రకాష్ రాజ్సీఎం రేవంత్ ను కలిసిన మహేశ్ దంపతులు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు.
మరింత సీఎం రేవంత్ ను కలిసిన మహేశ్ దంపతులుచికెన్ గున్యాతో నడవడానికి ఇబ్బంది పడుతున్న చిరంజీవి . . ఆందోళనలో అభిమానులు !
మెగాస్టార్ చిరంజీవి కొంతకాలంగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారు . ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్ ప్రదాన కార్యక్రమంలో యాంకర్ వెల్లడించారు . దీంతో చిరంజీవి అభిమానులు ఆందోళన చెందుతున్నారు .
మరింత చికెన్ గున్యాతో నడవడానికి ఇబ్బంది పడుతున్న చిరంజీవి . . ఆందోళనలో అభిమానులు !చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ లో.. భారత్ లో అత్యంత విజయవంతమైన నటుడిగా ప్రపంచ రికార్డ్!
పద్మవిభూషణ్ చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరింది . ఈమేరకు గిన్నిస్ సంస్థ ప్రతినిధి రిచర్డ్స్ , బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి గిన్నిస్ సర్టిఫికెట్ అందుకున్నారు .
మరింత చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ లో.. భారత్ లో అత్యంత విజయవంతమైన నటుడిగా ప్రపంచ రికార్డ్!