Adi Neyyi Kadu: సిగ్గు వదిలేశారా? ఇలా కూడా సమర్థించుకుంటారా?
మరింత Adi Neyyi Kadu: సిగ్గు వదిలేశారా? ఇలా కూడా సమర్థించుకుంటారా?Tag: Tirumala laddu
Laddu Adulteration: తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో కీలక మలుపు.. నలుగురు అరెస్ట్!
Laddu Adulteration: తిరుమల లడ్డూలో వాడే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై విచారణ జరుపుతున్న ప్రత్యేక బృందం నలుగురిని అరెస్ట్ చేసింది .
మరింత Laddu Adulteration: తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో కీలక మలుపు.. నలుగురు అరెస్ట్!సుప్రీం తీర్పుపై హోం మంత్రి అనిత ఏమన్నారంటే..?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. విజిలెన్స్ విచారణ అంటనే వైవీ సుబ్బారెడ్డికి వెన్నులో వణుకు వస్తుందని ఎద్దేవా చేశారు. తప్పు చేయని వారు ఎందుకు…
మరింత సుప్రీం తీర్పుపై హోం మంత్రి అనిత ఏమన్నారంటే..?పవన్ ను విమర్శించడం కాదు జగన్ తో దీక్ష చేయించండి..
తిరుమల లడ్డూ విషయం పై రాజకీయంగా విమర్శల జోరు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతభూమన కరుణాకర్‌రెడ్డికి బీజేపీ నేత భానుప్రకాష్ సవాల్ విసిరారు. పవన్ దీక్షపై విమర్శలు చేయడం కాదని వైసీపీ అధినేత జగన్ తో దీక్ష చేయించగలరా? అని…
మరింత పవన్ ను విమర్శించడం కాదు జగన్ తో దీక్ష చేయించండి..Tirupati : దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షను విరమించారు. తిరుమలలోని వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆయన దీక్షను విరమించారు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడడంతో స్వామి అపచారం జరిగింది, క్షమించు అంటూ…
మరింత Tirupati : దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తిరుమల లడ్డు వ్యవహారం బాధ కలిగిస్తోంది: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్
కలియుగ వైకుంఠ క్షేత్రంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు తనను కలచి వేస్తున్నాయని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్ అన్నారు. రెండు రోజులుగా తిరుమల లడ్డూ విషయంలో పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్న సందర్భంగా ఆయన స్పందించారు. తిరుమల…
మరింత తిరుమల లడ్డు వ్యవహారం బాధ కలిగిస్తోంది: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్తిరుమల ప్రసాదాల నాణ్యతపై రమణదీక్షితులు సంచలన కామెంట్స్
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు వినియోగించారనే వార్తలపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కీలక కామెంట్స్ చేశారు
మరింత తిరుమల ప్రసాదాల నాణ్యతపై రమణదీక్షితులు సంచలన కామెంట్స్