Hyderabad

Hyderabad: హైదరాబాద్ శివారులో భారీ అగ్నిప్రమాదం: ప్లాస్టిక్ కంపెనీ దగ్ధం – కోట్ల ఆస్తినష్టం!

Hyderabad: నగర శివార్లలోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధి, ధూలపల్లి పారిశ్రామికవాడలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

మరింత Hyderabad: హైదరాబాద్ శివారులో భారీ అగ్నిప్రమాదం: ప్లాస్టిక్ కంపెనీ దగ్ధం – కోట్ల ఆస్తినష్టం!
Konda Surekha

Konda Surekha: నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. కొండా సురేఖ

Konda Surekha: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తనను, తన కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ముఖ్య నాయకులను కలిసి ఫిర్యాదు చేశారు.

మరింత Konda Surekha: నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. కొండా సురేఖ
Mitramandali Review

Mitramandali Review: మిత్రమండలి: ఎలా ఉందంటే?

Mitramandali Review: ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, నిహారిక ఎన్.ఎమ్. వంటి యువ తారలు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిత్రమండలి’ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరింత Mitramandali Review: మిత్రమండలి: ఎలా ఉందంటే?
CM Chandrababu

CM Chandrababu: నవంబర్ 2న లండన్‌కు సీఎం చంద్రబాబు పర్యటన

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక పర్యటనకు సిద్ధమవుతున్నారు.

మరింత CM Chandrababu: నవంబర్ 2న లండన్‌కు సీఎం చంద్రబాబు పర్యటన
Bigg Boss Telugu

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు

Bigg Boss Telugu: ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కార్యక్రమంపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.

మరింత Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు
Prabhas

Prabhas: ప్రభాస్ బర్త్‌డే: ఫ్యాన్స్‌కు ట్రిపుల్ సర్‌ప్రైజ్!

Prabhas: పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 దగ్గర పడుతుండటంతో, ఆయన అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.

మరింత Prabhas: ప్రభాస్ బర్త్‌డే: ఫ్యాన్స్‌కు ట్రిపుల్ సర్‌ప్రైజ్!
Sonal Chauhan

Sonal Chauhan: మీర్జాపూర్ సినిమాలో బాలయ్య బ్యూటీ?

Sonal Chauhan: మీర్జాపూర్ సినిమాలో సోనాల్ చౌహాన్ చేరారు. ఆమె పాత్ర కథలో కొత్త ట్విస్ట్‌లను తీసుకొస్తుందట.

మరింత Sonal Chauhan: మీర్జాపూర్ సినిమాలో బాలయ్య బ్యూటీ?
BCCI

BCCI: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ఊహాగానాలకు బీసీసీఐ తెర!

BCCI: టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే కెరీర్ ముగింపుపై గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు..

మరింత BCCI: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ఊహాగానాలకు బీసీసీఐ తెర!
Rashid Khan

Rashid Khan: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అఫ్గాన్ ఆటగాళ్లు సంచలనం

Rashid Khan: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన పురుషుల వన్డే (ODI) ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ క్రికెటర్లు సత్తా చాటారు.

మరింత Rashid Khan: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అఫ్గాన్ ఆటగాళ్లు సంచలనం