surya: సూర్య నటించిన ‘కంగువ’ వచ్చే నెల 14న రిలీజ్ కాబోతోంది.
మరింత surya: 49లోనూ సూర్య సిక్స్ ప్యాక్!?Tag: Telugu news
విజయ్ సేతుపతితో నిత్యామీనన్!?
Vijay Sethupathi-Nithya Menen: రీసెంట్ గా ‘మహారాజా’ చిత్రంలో హిట్ కొట్టిన విజయ్ సేతుపతి పస్తుతం సినిమాలతో పాటు తమిళ బిగ్ బాస్ హోస్ట్ గానూ బిజీగా ఉన్నారు.
మరింత విజయ్ సేతుపతితో నిత్యామీనన్!?Ajinkya Rahane: రహానె చొరవ..బయటపడ్డ జైస్వాల్
Ajinkya Rahane: కూల్ గా కనిపించే యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ గ్రౌండ్ లో మాత్రం అలా ఉండడని కివీస్ తో రెండో టెస్టుకు ముందు రివీల్ చేసాడు ..వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే.
మరింత Ajinkya Rahane: రహానె చొరవ..బయటపడ్డ జైస్వాల్Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ఆస్తులు ఎంతో తెలుసా?
Priyanka Gandhi: వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
మరింత Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ఆస్తులు ఎంతో తెలుసా?Kriti Sanon: నిర్మాతగా మహేశ్ హీరోయిన్!?
Kriti Sanon: మహేశ్ బాబు ‘1 నేనొక్కడినే’తో నటిగా కెరీర్ ఆరంభించిన కృతి సనన్ ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ గా స్థిరపడింది.
మరింత Kriti Sanon: నిర్మాతగా మహేశ్ హీరోయిన్!?Sikandar Raza: టీ20ల్లో ప్రపంచ రికార్డు… రోహిత్ రికార్డూ పోయింది
Sikandar Raza: బంతి పడితే బాదుడే బాదుడు.. అయితే ఫోర్ లేదంటే సిక్సర్..
మరింత Sikandar Raza: టీ20ల్లో ప్రపంచ రికార్డు… రోహిత్ రికార్డూ పోయిందిUdhayanidhi Stalin: తమిళనాడు ఉపముఖ్యమంత్రిపై 25 కోట్ల కేసు!?
Udhayanidhi Stalin: ప్రస్తుత తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఎమ్.ఎల్.ఏ కాకముందే బిజీ హీరో.
మరింత Udhayanidhi Stalin: తమిళనాడు ఉపముఖ్యమంత్రిపై 25 కోట్ల కేసు!?India vs Oman A: ఆసియా కప్.. భారత్-ఎ హ్యాట్రిక్
India vs Oman A: ఏసీసీ ట్వంటీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్.
మరింత India vs Oman A: ఆసియా కప్.. భారత్-ఎ హ్యాట్రిక్Narendra Modi: 5 ఏళ్ల తర్వాత తొలిసారి.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం
Narendra Modi: ఐదేళ్ల తర్వాత రష్యాలోని కజాన్ నగరంలో అక్టోబర్ 23 బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
మరింత Narendra Modi: 5 ఏళ్ల తర్వాత తొలిసారి.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ సమావేశంMaharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు శివసేన (యూబీటీ) తొలి జాబితా
Maharashtra: 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శివసేన (యూబీటీ) తొలి జాబితా బుధవారం సాయంత్రం విడుదలైంది.
మరింత Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు శివసేన (యూబీటీ) తొలి జాబితా