J. P. Nadda: తెలంగాణలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) ప్లాంట్ లో తయారయ్యే యూరియాను ముందుగా తెలంగాణకే కేటాయించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు.
మరింత J. P. Nadda: తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలుTag: Telangana
KTR: డబుల్ ఇంజిన్ గుజరాత్ నమూనాకు మరో అద్భుతమైన ఉదాహరణ
KTR: గుజరాత్‌లో వంతెన కూలిన ఘటన మరోసారి తీవ్ర కలకలం రేపింది. మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది.
మరింత KTR: డబుల్ ఇంజిన్ గుజరాత్ నమూనాకు మరో అద్భుతమైన ఉదాహరణCM Revanth Reddy: యూరియా టైంకు అందివ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ వినతి
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియా ఎరువులు త్వరగా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మరింత CM Revanth Reddy: యూరియా టైంకు అందివ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ వినతిMLC Kavitha: హక్కుల కోసం మనమందరం కలిసికట్టుగా పోరాడాలి
MLC Kavitha:కేంద్ర ప్రభుత్వ లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మిక సమ్మెకు మద్దతు తెలిపారు. కార్మిక హక్కులను కాపాడుకోవాలంటూ కవిత పిలుపు ఇచ్చారు.
మరింత MLC Kavitha: హక్కుల కోసం మనమందరం కలిసికట్టుగా పోరాడాలిTG Govt: తెలంగాణ మల్టీపర్పస్ వర్కర్లకు మూడు నెలల జీతాలు విడుదల
TG Govt: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో సేవలందిస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.
మరింత TG Govt: తెలంగాణ మల్టీపర్పస్ వర్కర్లకు మూడు నెలల జీతాలు విడుదలHyderabad: హైదరాబాద్ పాతబస్తీ సిటీ సివిల్ కోర్టుకు.. బాంబు బెదిరింపు
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ సిటీ సివిల్ కోర్టుకు.. బాంబు బెదిరింపు
మరింత Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ సిటీ సివిల్ కోర్టుకు.. బాంబు బెదిరింపుCrime News: జనగామలో దారుణం: భర్తను హతమార్చిన ఇద్దరు భార్యలు
Crime News: జనగామ జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. లింగాలగణపురం మండలం పిట్టలోనిగూడెం గ్రామంలో కాలియా కనకయ్య (30) అనే వ్యక్తిని ఆయన ఇద్దరు భార్యలే కొట్టి చంపినట్లు తెలుస్తోంది.
మరింత Crime News: జనగామలో దారుణం: భర్తను హతమార్చిన ఇద్దరు భార్యలుKTR: అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధమే.. కానీ మైక్ కట్ చేయకుండా ఉంటారా
KTR: తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి రైతుల సమస్యలపై ఓపెన్ డిబేట్‌కు సవాల్ విసరగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ సవాల్‌ను స్వీకరించారు.
మరింత KTR: అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధమే.. కానీ మైక్ కట్ చేయకుండా ఉంటారాBRS Boggu Sangam: ఆగమాగం అవుతున్న బీఆర్ఎస్ యూనియన్..
BRS Boggu Sangam: ఆగమాగం అవుతున్న బీఆర్ఎస్ యూనియన్..
మరింత BRS Boggu Sangam: ఆగమాగం అవుతున్న బీఆర్ఎస్ యూనియన్..ICET Results 2025: తెలంగాణ ICET ఫలితాలు వచ్చేశాయ్.. మీ స్కోర్ చెక్ చేసుకోండి!
ICET Results 2025: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్-2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
మరింత ICET Results 2025: తెలంగాణ ICET ఫలితాలు వచ్చేశాయ్.. మీ స్కోర్ చెక్ చేసుకోండి!