Earthquake: వికారాబాద్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
మరింత Earthquake: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనాలుTag: Telangana
KTR: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కేటీఆర్ రియాక్షన్
KTR: గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
మరింత KTR: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కేటీఆర్ రియాక్షన్Red Alert For Telangana: నేడు, రేపు రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
Red Alert For Telangana: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రం అంతటా రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు.
మరింత Red Alert For Telangana: నేడు, రేపు రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలుShamshabad: శంషాబాద్ విమానాశ్రయం నుంచి పలు విమానాల దారి మళ్లింపు
Shamshabad: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, కమ్ముకున్న మేఘాల కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మరింత Shamshabad: శంషాబాద్ విమానాశ్రయం నుంచి పలు విమానాల దారి మళ్లింపుViral News: గొర్రెల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న వ్యక్తి..
Viral News: హైదరాబాద్ పాతబస్తీ యాకుత్‌పురాలో మంగళవారం ఒక ప్రమాదం తృటిలో తప్పింది. గొర్రెలకు మేత కోసం చెట్ల ఆకులు తెంపడానికి వెళ్లిన గౌస్ అనే వ్యక్తి,
మరింత Viral News: గొర్రెల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న వ్యక్తి..Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు
Supreme Court: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గవర్నర్ కోటా కింద ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమించారు.
మరింత Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దుHeavy Rains: మళ్లీ మొదలైన వర్షం.. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్’ నంబర్ల లిస్ట్ ఇదే
Heavy Rains: హైదరాబాద్ నగరంపై మేఘాలు ముసురుకుని మళ్లీ వర్షం కురుస్తోంది.
మరింత Heavy Rains: మళ్లీ మొదలైన వర్షం.. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్’ నంబర్ల లిస్ట్ ఇదేYellampalli Project: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తపోతలు ప్రారంభం
Yellampalli Project: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మిడ్ మానేరుకు నీటిని ఎత్తిపోత చేసే పనులు మొదలయ్యాయి.
మరింత Yellampalli Project: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తపోతలు ప్రారంభంHarish Rao: కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్‌రావు ఆగ్రహం
Harish Rao: సిద్దిపేట జిల్లా రాఘవాపూర్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పర్యటించారు. ఎరువుల కోసం క్యూలో నిల్చున్న రైతులను చూసి ఆగి వారి సమస్యలు తెలుసుకున్నారు.
మరింత Harish Rao: కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్‌రావు ఆగ్రహంRevanth Reddy: తెలంగాణలో భారీ వర్షాలు.. అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు
Revanth Reddy: తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరింత Revanth Reddy: తెలంగాణలో భారీ వర్షాలు.. అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు