Revanth Reddy

Revanth Reddy: ఆత్మహత్యలు పరిష్కారం కావు.. చర్చలకు సిద్ధం!

Revanth Reddy: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల ఏ సమస్య పరిష్కారం కాదని, ఒకరి మరణం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తుందని ఆయన ఆవేదన చెందారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మరింత Revanth Reddy: ఆత్మహత్యలు పరిష్కారం కావు.. చర్చలకు సిద్ధం!
RTC Driver

RTC Driver: ఆర్టీసీలో తీరని విషాదం.. డ్రైవర్ శంకర్ గౌడ్ కన్నుమూత.. ఉద్రిక్తంగా మారిన సమ్మె!

RTC Driver: ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శంకర్ గౌడ్ హైదరాబాద్ ఆసుపత్రిలో మరణించారు. ఈ ఘటనతో సమ్మె మరింత ఉద్రిక్తంగా మారింది. ఆసుపత్రి వద్ద రాజకీయ నాయకుల పరామర్శలు, అరెస్టులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరింత RTC Driver: ఆర్టీసీలో తీరని విషాదం.. డ్రైవర్ శంకర్ గౌడ్ కన్నుమూత.. ఉద్రిక్తంగా మారిన సమ్మె!
Heatwave Alert

Heatwave Alert: తెలంగాణలో నిప్పుల కొలిమి.. 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త!

Heatwave Alert: తెలంగాణలో నిప్పుల కొలిమి.. 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త!

మరింత Heatwave Alert: తెలంగాణలో నిప్పుల కొలిమి.. 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త!
TGSRTC Strike

TGSRTC Strike: తెలంగాణలో రెండో రోజూ కొనసాగుతున్న TGSRTC సమ్మె.. రోడ్లపైకి రాని బస్సులు!

TGSRTC Strike: తెలంగాణలో రెండో రోజూ కొనసాగుతున్న TGSRTC సమ్మె.. రోడ్లపైకి రాని బస్సులు!

మరింత TGSRTC Strike: తెలంగాణలో రెండో రోజూ కొనసాగుతున్న TGSRTC సమ్మె.. రోడ్లపైకి రాని బస్సులు!
Mohammad Azharuddin

Mohammad Azharuddin: అజారుద్దీన్ కోసం ప్లాన్-B రెడీ చేస్తున్న రేవంత్..?

Mohammad Azharuddin: మంత్రి అజారుద్దీన్ ఎమ్మెల్సీ నియామకంపై గవర్నర్ నిర్ణయం ఇంకా వెలువడలేదు. గడువు ముగుస్తుండటంతో, ఆయనతో రాజీనామా చేయించి మళ్లీ మంత్రిగా ప్రమాణం చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై నేటి మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరింత Mohammad Azharuddin: అజారుద్దీన్ కోసం ప్లాన్-B రెడీ చేస్తున్న రేవంత్..?
harish rao tweet

Harish Rao: ఎవరు ఔనన్నా కాదన్నా… ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం..!

Harish Rao: జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే విధించడంతో కేసీఆర్, హరీష్‌రావులకు ఊరట లభించింది. సహజ న్యాయ సూత్రాలను పాటించలేదన్న కారణంతో నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.

మరింత Harish Rao: ఎవరు ఔనన్నా కాదన్నా… ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం..!
TGSRTC

Telangana RTC Strike: తెలంగాణలో మొదలైన ‘ఆర్టీసీ’ సమ్మె.. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన బస్సులు..!

Telangana RTC Strike: ప్రభుత్వం వేసిన అధికారుల కమిటీపై నమ్మకం లేదని చెబుతూ ఆర్టీసీ జేఏసీ నేడు (బుధవారం) సమ్మెను ప్రారంభించారు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వం మరియు కార్మికుల మధ్య నెలకొన్న ఈ పోరు సామాన్య ప్రజలకు శాపంగా మారింది.

మరింత Telangana RTC Strike: తెలంగాణలో మొదలైన ‘ఆర్టీసీ’ సమ్మె.. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన బస్సులు..!