Narendra Modi: జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడి పశ్చిమాసియాలో శాంతి కోసం భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. యుద్ధ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రత కోసం గల్ఫ్ నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. కేబినెట్ కమిటీ సమావేశంలో కూడా భారతీయుల రక్షణే ప్రధాన అజెండాగా చర్చించారు.
మరింత Narendra Modi: జోర్డాన్ రాజుతో ప్రధాని మోడీ చర్చలు.. భారతీయుల రక్షణే తొలి ప్రాధాన్యం!Tag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Srisailam Ugadi 2026: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు వేళాయె.. 10 రోజుల పాటు మల్లన్న స్పర్శ దర్శనం.. ఏర్పాట్లు పూర్తి!
శ్రీశైలంలో మార్చి 16 నుంచి 20 వరకు ఉగాది ఉత్సవాలు జరగనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా మార్చి 6 నుంచి 15 వరకు స్వామివారి స్పర్శ దర్శనాన్ని అనుమతించనున్నారు. పాదయాత్ర భక్తుల కోసం అటవీ మార్గాల్లో వసతులు, చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
మరింత Srisailam Ugadi 2026: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు వేళాయె.. 10 రోజుల పాటు మల్లన్న స్పర్శ దర్శనం.. ఏర్పాట్లు పూర్తి!Pinarayi Vijayan: కాంగ్రెస్‌ది ‘బుల్డోజర్ రాజ్’.. ఖమ్మం కూల్చివేతలపై కేరళ సీఎం
Pinarayi Vijayan: ఖమ్మం జిల్లాలోని వినోబా నగర్ ఇళ్ల కూల్చివేతలపై కేరళ సీఎం విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ బాటలో నడుస్తూ పేదలను నిరాశ్రయులను చేస్తోందని, ఇది భూదాన్ ఉద్యమ ఆశయాలకు వ్యతిరేకమని ఆయన విమర్శించారు.
మరింత Pinarayi Vijayan: కాంగ్రెస్‌ది ‘బుల్డోజర్ రాజ్’.. ఖమ్మం కూల్చివేతలపై కేరళ సీఎంBandi Sanjay: పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గం.. రేవంత్ సర్కార్‌పై బండి సంజయ్ నిప్పులు..!
Bandi Sanjay: హైడ్రా కూల్చివేతల పేరుతో పేదలను ఇబ్బంది పెడుతున్న రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒవైసీ కాలేజీకి ఒక నీతి, పేదలకు మరో నీతా అని ప్రశ్నిస్తూ.. రాహుల్ గాంధీ పర్యటన కేవలం నిధుల వసూలు కోసమేనని ఆరోపించారు.
మరింత Bandi Sanjay: పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గం.. రేవంత్ సర్కార్‌పై బండి సంజయ్ నిప్పులు..!Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. రాబోయే మూడు రోజుల రిపోర్ట్ ఇదే!
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. రాబోయే మూడు రోజుల రిపోర్ట్ ఇదే!
మరింత Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. రాబోయే మూడు రోజుల రిపోర్ట్ ఇదే!Inter Student: ఎగ్జామ్ రాస్తున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కు గర్భస్రావం
Inter Student: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్ పరీక్ష రాస్తూ ఒక విద్యార్థిని వాష్‌రూమ్‌లో మృత శిశువుకు జన్మనిచ్చింది. పరువు పోతుందనే భయంతో విషయాన్ని దాచిపెట్టినప్పటికీ, కాలేజీ సిబ్బంది గుర్తించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉంది.
మరింత Inter Student: ఎగ్జామ్ రాస్తున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కు గర్భస్రావంVikarabad: వికారాబాద్‌లో విషాదం.. మనస్తాపంతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
Vikarabad: వికారాబాద్‌లో విషాదం.. మనస్తాపంతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
మరింత Vikarabad: వికారాబాద్‌లో విషాదం.. మనస్తాపంతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యKTR: ఢిల్లీ మద్యం కేసుతో రాజకీయంగా నష్టపోయాం.. కానీ చివరికి గెలిచేది సత్యమే
KTR: ఢిల్లీ మద్యం కేసుతో రాజకీయంగా నష్టపోయాం.. కానీ చివరికి గెలిచేది సత్యమే
మరింత KTR: ఢిల్లీ మద్యం కేసుతో రాజకీయంగా నష్టపోయాం.. కానీ చివరికి గెలిచేది సత్యమేBhatti Vikramarka: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన భట్టి విక్రమార్క
మరింత Bhatti Vikramarka: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన భట్టి విక్రమార్కBreakfast Scheme: తెలంగాణ అంగన్‌వాడీల్లో ఇకపై అల్పాహారం.. మంత్రి సీతక్క కీలక ప్రకటన.. పోషకాహార లోపానికి చెక్!
Breakfast Scheme: తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ చిన్నారుల కోసం అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టనుంది. దీనితో పాటు పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణాలను పూర్తి చేయడం, రక్తహీనతను తగ్గించడం మరియు బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా మంత్రి సీతక్క కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు.
మరింత Breakfast Scheme: తెలంగాణ అంగన్‌వాడీల్లో ఇకపై అల్పాహారం.. మంత్రి సీతక్క కీలక ప్రకటన.. పోషకాహార లోపానికి చెక్!