Team India History: ఐసీసీ మెగా టోర్నీలలో 20 సార్లు సెమీఫైనల్‌కు చేరిన మొదటి జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 19 సార్లు సెమీస్ చేరిన ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి భారత్ అగ్రస్థానంలో నిలవడం విశేషం.
మరింత Team India History: ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టేసిన ఇండియా.. ఐసీసీ టోర్నీల్లో సరికొత్త రికార్డుTag: sports news
Pakistan: పాకిస్థాన్‌కు వరమిచ్చిన ఇంగ్లాండ్.. సెమీస్ చేరాలంటే శ్రీలంకపై భారీ విజయం తప్పనిసరి!
ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే శనివారం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో పాక్ భారీ తేడాతో విజయం సాధించి, కివీస్ నెట్ రన్ రేట్‌ను అధిగమిస్తేనే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
మరింత Pakistan: పాకిస్థాన్‌కు వరమిచ్చిన ఇంగ్లాండ్.. సెమీస్ చేరాలంటే శ్రీలంకపై భారీ విజయం తప్పనిసరి!Rinku Singh: మ్యాచ్ మధ్యలో ఇంటికి రింకు సింగ్.. ఆ ప్లేస్ ని భర్తీ చేసేది ఎవరు..?
Rinku Singh: ప్రపంచ కప్ టోర్నమెంట్ మధ్యలో భారత స్టార్ బ్యాట్స్‌మన్ రింకూ సింగ్ జట్టు నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు.
మరింత Rinku Singh: మ్యాచ్ మధ్యలో ఇంటికి రింకు సింగ్.. ఆ ప్లేస్ ని భర్తీ చేసేది ఎవరు..?MS Dhoni: ఇంపాక్ట్ ప్లేయర్‌గా ‘ధోనీ’..? సంజూ శాంసన్ రాకతో కొత్త ట్విస్ట్..!
MS Dhoni: IPL 2026లో ధోనీ సీఎస్‌కే తరపున ఆడటం ఖాయమైంది. రాజస్థాన్ రాయల్స్ నుండి సంజూ శాంసన్ జట్టులోకి రావడంతో ధోనీపై వికెట్ కీపింగ్ భారం తగ్గనుంది. వయస్సు రీత్యా ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించాలని జట్టు భావిస్తోంది. ముఖ్యంగా చెన్నైలో జరిగే మ్యాచ్‌ల్లో ధోనీ తప్పకుండా ఆడనున్నారు.
మరింత MS Dhoni: ఇంపాక్ట్ ప్లేయర్‌గా ‘ధోనీ’..? సంజూ శాంసన్ రాకతో కొత్త ట్విస్ట్..!T20 WC 2026: సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం.. బ్యాటర్ల వైఫల్యంతో సెమీస్ ఆశలకు దెబ్బ!
T20 WC 2026: టీ20 ప్రపంచకప్ సూపర్-8లో సౌతాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 187 పరుగులు చేయగా, భారత్ లక్ష్య ఛేదనలో పూర్తిగా తడబడింది. బ్యాటర్లు సహనం కోల్పోయి వికెట్లు పారేసుకోవడం వల్లే ఈ పరాజయం ఎదురైంది.
మరింత T20 WC 2026: సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం.. బ్యాటర్ల వైఫల్యంతో సెమీస్ ఆశలకు దెబ్బ!T20 World Cup: కొత్త చరిత్ర రాసిన టీమిండియా.. 40 విజయాలతో మొదటి స్థానం.. వెనకబడిపోయిన పాకిస్తాన్
T20 World Cup: అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో గెలిచిన భారత్, టీ20 ప్రపంచకప్‌లో 40 విజయాలు పూర్తి చేసుకున్న తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శివమ్ దూబే (66) అద్భుత ప్రదర్శనతో భారత్ గ్రూప్ దశను అజేయంగా ముగించి సూపర్ 8లోకి ప్రవేశించింది.
మరింత T20 World Cup: కొత్త చరిత్ర రాసిన టీమిండియా.. 40 విజయాలతో మొదటి స్థానం.. వెనకబడిపోయిన పాకిస్తాన్T20 World Cup: ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్.. 23 పరుగుల తేడాతో ఘనవిజయం
T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 169/2 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 146 పరుగులకే ఆలౌట్ అయింది. ముజారాబాని 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు.
మరింత T20 World Cup: ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్.. 23 పరుగుల తేడాతో ఘనవిజయంShahid Afridi: మళ్ళీ నోరు పారేసుకున్న అఫ్రిది.. భారత్‌ను లాగుతూ సంచలన వ్యాఖ్యలు!
Shahid Afridi: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు.
మరింత Shahid Afridi: మళ్ళీ నోరు పారేసుకున్న అఫ్రిది.. భారత్‌ను లాగుతూ సంచలన వ్యాఖ్యలు!T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పేచీ.. భారత్ రావడానికి నో, ఐర్లాండ్ షాక్!
T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పేచీ.. భారత్ రావడానికి నో, ఐర్లాండ్ షాక్!
మరింత T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పేచీ.. భారత్ రావడానికి నో, ఐర్లాండ్ షాక్!IND vs PAK: ఇండో-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్.. నిమిషాల్లోనే సైట్ క్రాష్
IND vs PAK: భారత్–పాక్ మ్యాచ్ టికెట్ల కోసం వెబ్‌సైట్ క్రాష్
మరింత IND vs PAK: ఇండో-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్.. నిమిషాల్లోనే సైట్ క్రాష్