Delhi: దుబాయ్‌లో ఆదివారం జరగనున్న భారత్–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా వ్యతిరేక స్వరాలు ఉధృతమవుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషాదం తాజాగా ఉండగానే, పాక్‌తో క్రికెట్ ఆడటం…
మరింత Delhi: భారత్–పాక్ మ్యాచ్ రద్దు చేయాలన్న సినీ కార్మికుల సంఘం డిమాండ్Tag: Sports – cricket
Bollywood Actress: 300 వికెట్లు తీస్తేనే పెళ్లి.. టీం ఇండియా క్రికెటర్ కు షరతు పెట్టిన బాలీవుడ్ నటి!
Bollywood Actress: 300 వికెట్లు తీస్తేనే పెళ్లి.. టీం ఇండియా క్రికెటర్ కు షరతు పెట్టిన బాలీవుడ్ నటి!
మరింత Bollywood Actress: 300 వికెట్లు తీస్తేనే పెళ్లి.. టీం ఇండియా క్రికెటర్ కు షరతు పెట్టిన బాలీవుడ్ నటి!KKRకు బిగ్ షాక్ .. హెడ్ కోచ్ రాజీనామా
KKR: మూడుసార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) IPL 2026 సీజన్‌కు ముందే భారీ ఎదురుదెబ్బ తగిలింది.
మరింత KKRకు బిగ్ షాక్ .. హెడ్ కోచ్ రాజీనామాRetirement: రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళా క్రికెటర్
Retirement: భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.
మరింత Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళా క్రికెటర్Brian Lara: ఐపీఎల్ వల్ల వెస్టిండీస్ క్రికెట్ నాశనం : బ్రియన్ లారా
Brian Lara: వెస్టిండీస్ క్రికెట్ పతనంపై బ్రియన్ లారా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐపీఎల్, ఇతర టీ20 లీగ్‌లు వెస్టిండీస్ క్రికెట్‌ను నాశనం చేస్తున్నాయని ఆయన పరోక్షంగా అభిప్రాయపడ్డారు.
మరింత Brian Lara: ఐపీఎల్ వల్ల వెస్టిండీస్ క్రికెట్ నాశనం : బ్రియన్ లారాBengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటకు వారే కారణం.. తేల్చిన జ్యుడీషియల్ కమిషన్
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటకు వారే కారణం.. తేల్చిన జ్యుడీషియల్ కమిషన్
మరింత Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటకు వారే కారణం.. తేల్చిన జ్యుడీషియల్ కమిషన్ENG vs IND: ఇంగ్లాండ్ టూర్ కు మరో భారత జట్టు.. సెంచరీతో అదరగొట్టిన యంగ్ ప్లేయర్
ENG vs IND: ప్రస్తుతం, నాలుగు భారత జట్లు ఇంగ్లాండ్‌లో వివిధ క్రికెట్ సిరీస్‌లలో పాల్గొంటున్నాయి.
మరింత ENG vs IND: ఇంగ్లాండ్ టూర్ కు మరో భారత జట్టు.. సెంచరీతో అదరగొట్టిన యంగ్ ప్లేయర్Yashasvi Jaiswal: ఫుల్ ఫామ్ లో జైస్వాల్.. ఆ నలుగురు క్రికెటర్ల రికార్డు బ్రేక్!
Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ తో ఫస్ట్ టెస్టులో అదరగొట్టాడు. తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతను అద్భుతమైన సెంచరీ సాధించాడు.
మరింత Yashasvi Jaiswal: ఫుల్ ఫామ్ లో జైస్వాల్.. ఆ నలుగురు క్రికెటర్ల రికార్డు బ్రేక్!Najmul Hossain Shanto: బంగ్లాదేశ్ కు శాంటో బిగ్ షాక్
Najmul Hossain Shanto: బంగ్లాదేశ్ టెస్ట్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. శనివారం శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు.
మరింత Najmul Hossain Shanto: బంగ్లాదేశ్ కు శాంటో బిగ్ షాక్Rishabh Pant: దుమ్మురేపిన పంత్..సెహ్వాగ్ రికార్డు బ్రేక్..!
Rishabh Pant: లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ సిక్సర్ల వర్షం కురిపించాడు.
మరింత Rishabh Pant: దుమ్మురేపిన పంత్..సెహ్వాగ్ రికార్డు బ్రేక్..!