Vijay: విజయ్‌పై ఎఫైర్ ఆరోపణలు.. విడాకులు కోరిన భార్య సంగీత?
మరింత Vijay: విజయ్‌పై ఎఫైర్ ఆరోపణలు.. విడాకులు కోరిన భార్య సంగీత?Tag: National News
Delhi: సినిమా స్టైల్‌లో భారీ దోపిడీ.. ఈడీ పేరుతో వచ్చి నగదుతో పరార్.
Delhi: సినిమా స్టైల్‌లో భారీ దోపిడీ.. ఈడీ పేరుతో వచ్చి నగదుతో పరార్.
మరింత Delhi: సినిమా స్టైల్‌లో భారీ దోపిడీ.. ఈడీ పేరుతో వచ్చి నగదుతో పరార్.Rajya Sabha Elections: రాజ్యసభ 37 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల.. మార్చి 16న పోలింగ్!
Rajya Sabha Elections: కేంద్ర ఎన్నికల సంఘం 37 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 16న ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.
మరింత Rajya Sabha Elections: రాజ్యసభ 37 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల.. మార్చి 16న పోలింగ్!UK eVisa: యూకే ప్రయాణికులకు అలర్ట్.. ఇకపై భారతీయులకు ఈ-వీసా తప్పనిసరి!
UK eVisa: యూకే ప్రయాణికులకు అలర్ట్.. ఇకపై భారతీయులకు ఈ-వీసా తప్పనిసరి!
మరింత UK eVisa: యూకే ప్రయాణికులకు అలర్ట్.. ఇకపై భారతీయులకు ఈ-వీసా తప్పనిసరి!Narendra Modi: ఒక్కటి కాబోతున్న విరోష్.. విజయ్-రష్మిక పెళ్లికి మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు!
Narendra Modi: ఒక్కటి కాబోతున్న విరోష్.. విజయ్-రష్మిక పెళ్లికి మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు!
మరింత Narendra Modi: ఒక్కటి కాబోతున్న విరోష్.. విజయ్-రష్మిక పెళ్లికి మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు!One Nation One Election: తెలంగాణలో జమిలి ఎన్నికలు? 2029లో లోక్‌సభతో పాటే అసెంబ్లీ పోరు.. !
One Nation One Election: తెలంగాణలో 2029లో లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన మరియు 33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలుతో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుండి 180 పైచిలుకు పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు ఈ జమిలి పోరుపై స్పష్టత రానుంది.
మరింత One Nation One Election: తెలంగాణలో జమిలి ఎన్నికలు? 2029లో లోక్‌సభతో పాటే అసెంబ్లీ పోరు.. !Rahul Gandhi: ఆర్‌ఎస్‌ఎస్ పరువు నష్టం కేసు.. కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ
Rahul Gandhi: ఆర్‌ఎస్‌ఎస్ పరువు నష్టం కేసు.. కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ
మరింత Rahul Gandhi: ఆర్‌ఎస్‌ఎస్ పరువు నష్టం కేసు.. కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీTrump Tariffs: ట్రంప్ కు సుప్రీంకోర్టు షాక్.. భారత్‌కు ఇప్పుడు 10 శాతం సుంకమే!
Trump Tariffs: అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన అత్యవసర టారిఫ్‌లను రద్దు చేయడంతో, భారత్‌పై గతంలో అంగీకరించిన 18 శాతం సుంకం ఇప్పుడు 10 శాతానికి తగ్గనుంది. ట్రంప్ కొత్తగా 10 శాతం అంతర్జాతీయ టారిఫ్‌ను విధించినప్పటికీ, ఇది గతంలో ఉన్న సుంకంతో పోలిస్తే తక్కువ కావడం విశేషం.
మరింత Trump Tariffs: ట్రంప్ కు సుప్రీంకోర్టు షాక్.. భారత్‌కు ఇప్పుడు 10 శాతం సుంకమే!Toll plaza: ఏప్రిల్ 1 నుండి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్.. ఫాస్టాగ్, యూపీఐ తప్పనిసరి!
Toll plaza: దేశంలోని జాతీయ రహదారులపై ఏప్రిల్ 1, 2026 నుండి నగదు చెల్లింపులను నిలిపివేసి, సంపూర్ణ డిజిటల్ టోలింగ్ వ్యవస్థను అమలు చేయాలని NHAI యోచిస్తోంది. కేవలం ఫాస్టాగ్ మరియు యూపీఐ ద్వారానే టోల్ వసూలు చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి, ప్రయాణం మరింత వేగవంతం కానుంది.
మరింత Toll plaza: ఏప్రిల్ 1 నుండి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్.. ఫాస్టాగ్, యూపీఐ తప్పనిసరి!Bangladesh: బంగ్లాదేశ్ తో క్రికెట్ ఆడనున్న భారత్..? కొత్త ప్రభుత్వం కీలక అడుగు!
Bangladesh: బంగ్లాదేశ్‌లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది. క్రీడా మంత్రి అమీనుల్ హక్ భారత్‌తో దెబ్బతిన్న క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ 2026 బహిష్కరణతో తలెత్తిన విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
మరింత Bangladesh: బంగ్లాదేశ్ తో క్రికెట్ ఆడనున్న భారత్..? కొత్త ప్రభుత్వం కీలక అడుగు!