రెజ్లర్‌ వినేష్‌ ఫొగాట్‌ ఘన విజయం..

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి పోటీ చేసిన భారత స్టార్‌ రెజ్లర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి వినేష్‌ ఫొగాట్‌ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేష్‌ కుమార్‌పై వినేష్‌ గెలుపొందారు. మొదటినుంచి వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. చివరి…

మరింత రెజ్లర్‌ వినేష్‌ ఫొగాట్‌ ఘన విజయం..

Omar abdullah: ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దు

జమ్ము కశ్మీర్‌లో తమ విజయం ఖాయమని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ముఖ్య నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కశ్మీర్‌లో ప్రజాతీర్పును గౌరవించాలని, ఎలాంటి కుట్రలకు తెరలేపవద్దని సూచించారు. జమ్ము కశ్మీర్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం ఈ రోజు తెలుస్తుందని,…

మరింత Omar abdullah: ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దు

రెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేని ఆప్..

హర్యానా, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓ రేంజ్ లో వెళ్తుంటే ఆప్ పార్టీ మాత్రం అట్టర్ ఫ్లాప్ దిశగా వెళ్తుంది.జమ్మూ కశ్మీర్‌లో మాత్రం ఎన్‌సీ, కాంగ్రెస్ కూట‌మి హవా కొనసాగుతుంటే.. హర్యానా…

మరింత రెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేని ఆప్..

హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ కు చేరిన బీజేపీ

హర్యానా ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు తారుమారు అయ్యాయి. ఎగ్జిట్‌పోల్స్‌కు భిన్నంగా బీజేపీ దూసుకు వచ్చింది. 48 చోట్ల ముందంజలో ఉన్న బీజేపీ.. మ్యాజిక్‌ ఫిగర్‌ ను చేరింది. మొదట ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. బీజేపీ ఒక్కసారిగా తన హవా…

మరింత హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ కు చేరిన బీజేపీ

టెన్షన్ టెన్షన్.. హర్యానాలో మారుతున్న ట్రెండ్

జమ్ముకశ్మీర్‌, హర్యానాలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతున్నది. కశ్మీర్ లో ఆధిక్యం దిశగా కాంగ్రెస్‌, ఎన్సీ కూటమి దూసుకెళ్తున్నది. మొత్తం 90 స్థాలకు గాను కాంగ్రెస్‌ కూటమి 50 చోట్ల లీడ్‌లో ఉండగా, బీజేపీ 27 సీట్లలో ముందంజలో ఉన్నది. ఇక పీడీపీ…

మరింత టెన్షన్ టెన్షన్.. హర్యానాలో మారుతున్న ట్రెండ్

హర్యానా, జేకే ఎవరికో.. మొదలైన కౌంటింగ్..

హర్యానా, జమ్మూకశ్మీర్‌ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఉదయం 9 గంటలకు తొలిరౌండ్‌ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 11 గంటల తర్వాత ట్రెండ్స్‌పై క్లారిటీ రానుంది. జమ్మూకశ్మీర్‌లోని 90…

మరింత హర్యానా, జేకే ఎవరికో.. మొదలైన కౌంటింగ్..
Karnataka

Karnataka: కర్ణాటకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అదృశ్యం కావడం కలకలం

Karnataka: కనిపించకుండా పోయిన వ్యాపారి బీఎం ముంతాజ్ అలీగా గుర్తింపు

మరింత Karnataka: కర్ణాటకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అదృశ్యం కావడం కలకలం

బొగ్గు గనిలో పేలుడు.. ఏడుగురు మృతి

పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించడంతో ఏడుగురు కార్మికులు మరణించారని, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు వాయువ్యంగా 200 కి.మీ…

మరింత బొగ్గు గనిలో పేలుడు.. ఏడుగురు మృతి

కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు

కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోమవారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.…

మరింత కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు