Uttar Pradesh: 14 ఏళ్ళ వయసులోనే ఓ బాలుడు డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లకు బానిసై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
మరింత Uttar Pradesh: అనుమానాస్పద స్థితిలో 14 ఏళ్ళ యువకుడి మృతిTag: National News
Newlywed Bride Cheats Man: బీజేపీ నేతను మోసగించిన నవ వధువు.. లక్షల డబ్బుతో పరార్
Newlywed Bride Cheats Man: బీజేపీ నేతను నవ వధువు మోసగించింది. అతడిని పెళ్లాడిన ఆమె లక్షల డబ్బుతో పారిపోయింది.
మరింత Newlywed Bride Cheats Man: బీజేపీ నేతను మోసగించిన నవ వధువు.. లక్షల డబ్బుతో పరార్Ashwini Vaishnaw: రైల్వేలను ప్రైవేటీకరించడం లేదు.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి
Ashwini Vaishnaw: భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించబోవట్లేదనీ.. ఈ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయనీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు.
మరింత Ashwini Vaishnaw: రైల్వేలను ప్రైవేటీకరించడం లేదు.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రిGuinness World Record: గిన్నిస్ బుక్ లో భగవద్గీత
Guinness World Record: బుధవారం భోపాల్‌లో గీతా జయంతి సందర్భంగా 7 వేల మంది పాల్గొని సామూహికంగా గీతా పఠించారు.
మరింత Guinness World Record: గిన్నిస్ బుక్ లో భగవద్గీతChhattisgarh: ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య తీవ్ర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో
మరింత Chhattisgarh: ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్Arvind Kejriwal: ఓటర్లను తొలగిస్తున్నారు.. ఈసీకి ఆప్ కంప్లైంట్!
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ – ఆప్ ప్రతినిధి బృందం బుధవారం ఎన్నికల కమిషన్‌తో సమావేశమైంది.
మరింత Arvind Kejriwal: ఓటర్లను తొలగిస్తున్నారు.. ఈసీకి ఆప్ కంప్లైంట్!Convoy Collision: సీఎం కాన్వాయ్ లోకి దూసుకు వచ్చిన టాక్సీ.. ఏఎస్ఐ మృతి!
Convoy Collision: జైపూర్‌లో, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కాన్వాయ్‌లోకి టాక్సీ దూసుకువచ్చింది.
మరింత Convoy Collision: సీఎం కాన్వాయ్ లోకి దూసుకు వచ్చిన టాక్సీ.. ఏఎస్ఐ మృతి!Maharastra: అంబేద్కర్ స్మారకం విధ్వంసం.. చెలరేగిన హింస!
Maharastra: అంబేద్కర్ స్మారకం విధ్వంసానికి నిరసనగా మహారాష్ట్రలోని పర్భానీలో బుధవారం చేపట్టిన బంద్
మరింత Maharastra: అంబేద్కర్ స్మారకం విధ్వంసం.. చెలరేగిన హింస!Indian Space Station: అప్పటికల్లా మనకూ ఓ అంతరిక్ష కేంద్రం!
Indian Space Station: భారతదేశం 2035 నాటికి తన అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక – అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బుధవారం ప్రకటించారు
మరింత Indian Space Station: అప్పటికల్లా మనకూ ఓ అంతరిక్ష కేంద్రం!NCRB Report: అయ్యో మగాళ్లు! ఆత్మహత్యల్లో 70 శాతం వారివే.
NCRB Report:ఇటీవల భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ మృతిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
మరింత NCRB Report: అయ్యో మగాళ్లు! ఆత్మహత్యల్లో 70 శాతం వారివే.