Arunachal Earthquake: శనివారం ఉదయం అరుణాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది.
మరింత Arunachal Earthquake: 5 కిలోమీటర్ల లోతులో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.5గా నమోదుTag: National News
Delhi: రేపు రైతులకు డబుల్ గిఫ్ట్ – రెండు కీలక పథకాల ప్రారంభానికి సిద్ధమైన ప్రధాని మోదీ
Delhi: రైతుల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరోసారి పెద్ద నిర్ణయం తీసుకుంది. రేపు దేశవ్యాప్తంగా రైతులకు మేలు చేసే రెండు కీలక పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ రెండు కార్యక్రమాలు — పప్పుధాన్యాల మిషన్ మరియు ధన్…
మరింత Delhi: రేపు రైతులకు డబుల్ గిఫ్ట్ – రెండు కీలక పథకాల ప్రారంభానికి సిద్ధమైన ప్రధాని మోదీDeepika Padukone: భారత మానసిక ఆరోగ్య అంబాసిడర్‌గా దీపిక పదుకొణె నియామకం
Deepika Padukone: ప్రఖ్యాత నట దీపిక పదుకొణెను భారత్‌లో మానసిక ఆరోగ్య అంబాసిడర్‌గా నియమించారని అధికారులు ప్రకటించారు. ఈ నియామకం విశేషంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జరిగింది. దీపిక పదుకొణె తన ఈ కొత్త బాధ్యతలో ప్రజల్లో మానసిక…
మరింత Deepika Padukone: భారత మానసిక ఆరోగ్య అంబాసిడర్‌గా దీపిక పదుకొణె నియామకంZoho -Amit Shah: జోహో మెయిల్‌కు మారిన అమిత్ షా
Zoho -Amit Shah: దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును కేంద్రమంత్రులు అందిపుచ్చుకుంటున్నారు.
మరింత Zoho -Amit Shah: జోహో మెయిల్‌కు మారిన అమిత్ షాTrump Tariffs: భారత్‌పై సుంకాలను రద్దు చేయాలి!
Trump Tariffs: భారత్‌పై సుంకాలను రద్దు చేయాలి!
మరింత Trump Tariffs: భారత్‌పై సుంకాలను రద్దు చేయాలి!Bihar Assembly Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు..ఈసీ సంచలన ఆదేశాలు
Bihar Assembly Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ర్టానికి సంబంధించి ప్రకటనలు, విధాన నిర్ణయాలపై ప్రవర్తనా నియమావళి కేంద్రప్రభుత్వానికి కూడా వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
మరింత Bihar Assembly Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు..ఈసీ సంచలన ఆదేశాలుLucky Coupons: 53 లక్షల కారు గెలుచుకున్న 4 ఏళ్ల బాలుడు
Lucky Coupons: మధ్యప్రదేశ్ లో నాలుగేళ్ల బాలుడు 53లక్షల విలువ చేసే లగ్జరీకారు గెలుపొంది స్థానికంగా లక్కీ బాయ్ గా గుర్తింపు పొందాడు.
మరింత Lucky Coupons: 53 లక్షల కారు గెలుచుకున్న 4 ఏళ్ల బాలుడుColdrif Syrup: 20 మంది చిన్నారులు మృతి.. దగ్గు సిరప్ కంపెనీ యజమాని అరెస్ట్..
Coldrif Syrup: దేశవ్యాప్తంగా కలకలం రేపిన కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ (Coldrif Cough Syrup) కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
మరింత Coldrif Syrup: 20 మంది చిన్నారులు మృతి.. దగ్గు సిరప్ కంపెనీ యజమాని అరెస్ట్..SBI: అరగంటలో ఐదు కోట్ల లోన్ ఇస్తున్నాం
Sbi: దేశంలో డిజిటలీకరణ వేగంగా విస్తరిస్తుండటంతో ఆర్థిక రంగంలో అపారమైన అవకాశాలు సృష్టిస్తున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ సీ.ఎస్. శెట్టి అన్నారు. బుధవారం జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా చిన్న వ్యాపారాల కోసం…
మరింత SBI: అరగంటలో ఐదు కోట్ల లోన్ ఇస్తున్నాంPm modi: ప్రతి ఒక్కరూ గర్వంగా స్వదేశీ అని చెప్పాలి
Pm modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ‘స్వదేశీ’ ఉత్పత్తులను ప్రోత్సహించమని పిలుపునిచ్చారు. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) మొదటి దశను ప్రారంభించిన తర్వాత ఆయన ప్రసంగిస్తూ, దేశీయ వస్తువుల వాడకం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని,…
మరింత Pm modi: ప్రతి ఒక్కరూ గర్వంగా స్వదేశీ అని చెప్పాలి