Beer

Beer: సమ్మర్ లో బాడీ కూల్ కావాలంటే తాగలిసింది బీర్ కాదు ఇది..!

Beer: వేసవిలో బీర్ తాగడం వల్ల శరీరం చల్లబడకపోగా, కిడ్నీలు మరియు కాలేయంపై ఒత్తిడి పెరిగి డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. బీర్ వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి వడదెబ్బకు దారితీస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత Beer: సమ్మర్ లో బాడీ కూల్ కావాలంటే తాగలిసింది బీర్ కాదు ఇది..!
Health Tips:

Health Tips: త్వరగా తినండి.. ఎక్కువ కాలం జీవించండి.. రాత్రి భోజనంపై తాజా హెల్త్ రిపోర్ట్!

నిద్రకు మూడు గంటల ముందు భోజనం ముగించడం వల్ల రక్తపోటు 3.5%, గుండె వేగం 5% తగ్గుతాయని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. సిర్కాడియన్ రిథమ్‌ను కాపాడుకోవడం ద్వారా మధుమేహం, గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది.

మరింత Health Tips: త్వరగా తినండి.. ఎక్కువ కాలం జీవించండి.. రాత్రి భోజనంపై తాజా హెల్త్ రిపోర్ట్!
Weight Loss Tips:

Weight Loss Tips: జిమ్‌కు వెళ్తున్నా బరువు తగ్గడం లేదా? అయితే మీరు ఈ 4 ప్రమాదకరమైన తప్పులు చేస్తున్నట్టే!

Weight Loss Tips: జిమ్‌లో చేరిన కొత్తలో ప్రతిరోజూ బరువు చూసుకోవడం, ప్రతికూల ఆలోచనలు కలిగి ఉండటం, మధ్యలోనే వ్యాయామం ఆపేయడం మరియు నిద్ర సరిగ్గా లేకపోవడం వంటివి బరువు తగ్గకుండా అడ్డుకుంటాయి. ఈ 4 తప్పులను సరిదిద్దుకుంటేనే ఆరోగ్యకరమైన మార్పు సాధ్యమవుతుంది.

మరింత Weight Loss Tips: జిమ్‌కు వెళ్తున్నా బరువు తగ్గడం లేదా? అయితే మీరు ఈ 4 ప్రమాదకరమైన తప్పులు చేస్తున్నట్టే!
Hair Care Tips: 

Hair Care Tips: హోలీ రంగులతో జుట్టు పీచులా మారిందా? వెంటనే ఈ టిప్స్ పాటించండి

Hair Care Tips: హోలీ రంగుల వల్ల దెబ్బతిన్న జుట్టును బాగు చేయడానికి పెరుగు, తేనె మరియు అరటిపండు ప్యాక్స్ ఎంతో ఉపయోగపడతాయి. రసాయన ఉత్పత్తులకు దూరంగా ఉండి, సహజ పద్ధతుల ద్వారా జుట్టుకు తేమను అందించడం వల్ల మళ్ళీ మునుపటి మెరుపును పొందవచ్చు.

మరింత Hair Care Tips: హోలీ రంగులతో జుట్టు పీచులా మారిందా? వెంటనే ఈ టిప్స్ పాటించండి
Lunar Eclipse 2026

Lunar Eclipse 2026: నేడే పాక్షిక చంద్రగ్రహణం.. ఈ టైమ్ లో తినడం చేయకూడదు..!

Lunar Eclipse 2026: నేడు మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:46 వరకు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత్‌లో ఇది కనిపిస్తున్నందున ఉదయం నుండే సూతక నియమాలు అమలులో ఉన్నాయి. గ్రహణం ముగిశాక స్నాన దానాదులు చేయడం శ్రేయస్కరం.

మరింత Lunar Eclipse 2026: నేడే పాక్షిక చంద్రగ్రహణం.. ఈ టైమ్ లో తినడం చేయకూడదు..!
Parenting Tips

Parenting Tips: పిల్లల ముందు గొడవపడుతున్నారా? అయితే మీరు వారి భవిష్యత్తును ప్రమాదంలో నెట్టేస్తున్నట్టే!

Parenting Tips: తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవలు పిల్లల మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనివల్ల వారిలో భయం, ఒత్తిడి పెరగడమే కాకుండా చదువులో వెనకబడే ప్రమాదం ఉంది. పిల్లలకు ఆస్తిపాస్తుల కంటే ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వడమే ఉత్తమమైన పెంపకం.

మరింత Parenting Tips: పిల్లల ముందు గొడవపడుతున్నారా? అయితే మీరు వారి భవిష్యత్తును ప్రమాదంలో నెట్టేస్తున్నట్టే!
Health Tips

Health Tips: మీ మెదడుకు 2.3 ఏళ్ల వయసు తగ్గాలా? అయితే ఈ ‘రెసిస్టెన్స్’ వ్యాయామాలు మీ కోసమే!

Health Tips: 2026లో జరిగిన తాజా పరిశోధన ప్రకారం, బరువులు ఎత్తే వ్యాయామాలు చేసే వృద్ధుల మెదడు వయసు 2.3 ఏళ్లు తగ్గుతుందని తేలింది. రెసిస్టెన్స్ ట్రైనింగ్ వల్ల మెదడులో కణాల మధ్య సంబంధం పెరిగి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడతాయి. మతిమరుపు వంటి వృద్ధాప్య సమస్యల నుండి బయటపడటానికి వారానికి మూడు సార్లు ఇలాంటి వ్యాయామాలు చేయడం ఉత్తమం.

మరింత Health Tips: మీ మెదడుకు 2.3 ఏళ్ల వయసు తగ్గాలా? అయితే ఈ ‘రెసిస్టెన్స్’ వ్యాయామాలు మీ కోసమే!
Life Style

Life Style: రాగి జావా తాగితే ఎన్నో ప్రజాయాణాలు.. తెలిస్తే ప్రతి రోజు తాగుతారు..!

Life Style: వేసవిలో అలసటను తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉంచే ‘రాగి జావ’ అద్భుత ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ చేయడానికి మన పూర్వీకుల పద్ధతిలో రాగి జావను ఎలా తయారు చేసుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

మరింత Life Style: రాగి జావా తాగితే ఎన్నో ప్రజాయాణాలు.. తెలిస్తే ప్రతి రోజు తాగుతారు..!
Dry Fish Benefits

Dry Fish Benefits: తాజా చేపల కంటే ఎండు చేపలే మిన్న.. ఎందుకో తెలిస్తే అస్సలు వదలరు!

Dry Fish Benefits: చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. పులస, పండుగప్ప వంటి తాజా చేపలను ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు.

మరింత Dry Fish Benefits: తాజా చేపల కంటే ఎండు చేపలే మిన్న.. ఎందుకో తెలిస్తే అస్సలు వదలరు!
Sun God:

Sun God: రథసప్తమి రోజున పరమాన్నం ఎందుకు వండుతారు? పూర్తి వివరాలు ఇవే!

Sun God: సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలు ఎందుకో తెలుసా?

మరింత Sun God: రథసప్తమి రోజున పరమాన్నం ఎందుకు వండుతారు? పూర్తి వివరాలు ఇవే!