Pakistan: చైనా పౌరులే లక్ష్యంగా కరాచీ విమానాశ్రయం సమీపంలో పేలుడు.. ముగ్గరు మృతి
మరింత Pakistan: పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడుTag: International
Nobel Prize: వైద్యశాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి
వైద్యశాస్త్రంలో విషేశ కృషి చేసిన ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది. మైక్రో ఆర్ఎన్ఏ, జన్యు నియంత్రణలో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా శాస్త్రవేత్తలు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్కున్ లకు నోబెల్ బహుమతిని ప్రకటించారు. 2024 ఫిజియాలజీ లేదా…
మరింత Nobel Prize: వైద్యశాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిపాక్ ఎయిర్ పోర్ట్ లో భారీ పేలుడు..
పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. కరాచీ ఎయిర్‌పోర్టులో పేలుడు పదార్థాలు అమర్చిన ఓ ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.…
మరింత పాక్ ఎయిర్ పోర్ట్ లో భారీ పేలుడు..Bomb Blast at Airport: విమానాశ్రయం వెలుపల భారీ పేలుడు.. పెద్ద సంఖ్యలో మృతులు!
Bomb Blast at Airport: పాకిస్థాన్ లోని కరాచీ విమానాశ్రయం బయట భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో భారీగా మృతుల సంఖ్య ఉండవచ్చని భావిస్తున్నారు
మరింత Bomb Blast at Airport: విమానాశ్రయం వెలుపల భారీ పేలుడు.. పెద్ద సంఖ్యలో మృతులు!Mark Zuckerberg: ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు మాక్ జుకర్ బర్గ్
Mark Zuckerberg: ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 209 బిలియన్ డాలర్ల (రూ. 17.56 లక్షల కోట్లు) సంపదతో మూడో స్థానంలో ఉన్నారు.
మరింత Mark Zuckerberg: ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు మాక్ జుకర్ బర్గ్సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్
మహారాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్సీపీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన మహారాష్ట్ర సచివాలయం మూడో అంతస్తు నుంచి…
మరింత సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్లెబనాన్తో వార్.. 8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
బీరూట్: దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. హిజ్బుల్లా మిలిటెంట్లతో పోరాడుతుండగా ఎనిమిది మంది తమ సైనికులు మరణించారని ఇజ్రాయెల్ బుధవారం తెలిపింది. కెప్టెన్ హరెల్ ఎటింగర్, కెప్టెన్ ఇటాయ్ ఏరియల్ గియాట్, స్టాఫ్ సార్జెంట్ నోమ్ బార్జిలే,…
మరింత లెబనాన్‌తో వార్.. 8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతిIran Israel War: ఇజ్రాయేల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం.. విషమించిన పరిస్థితి!
Iran Israel War: ఇజ్రాయేల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది . దీంతో మధ్య ప్రాచ్యంలో యుద్ధం మరింత ముదిరింది
మరింత Iran Israel War: ఇజ్రాయేల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం.. విషమించిన పరిస్థితి!కుండపోత వర్షాలు.. నేపాల్ లో 50 మంది మృతి
ఖాట్మండు: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నేపాల్‌లో భారీ వరదలు విధ్వంసం సృష్టించాయి. వరదల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలలో 50 మంది మరణించినట్లు స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. ఆకస్మిక వర్షాలతో నేపాల్‌లోని పలు ప్రాంతాలు…
మరింత కుండపోత వర్షాలు.. నేపాల్ లో 50 మంది మృతిCyclone Helene: తుపానులో ఫ్లోరిడా విలవిల.. 49 మంది మృతి
Cyclone Helene: హెలెన్ తుపాను తీవ్రతకు అమెరికా అతలాకుతలం అయిపోతోంది
మరింత Cyclone Helene: తుపానులో ఫ్లోరిడా విలవిల.. 49 మంది మృతి