Oracle Layoffs Explained: ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) తన వ్యాపార వ్యూహాల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. కంపెనీ ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికీ, సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించవచ్చని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
మరింత Oracle Layoffs Explained: ఒరాకిల్ సంచలన నిర్ణయం.. ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగుల తొలగింపు!Tag: International
Sudhakar Reddy Udumula: భూటాన్ ఏఐ సదస్సులో సుధాకర్ రెడ్డి ఉడుముల.. పత్రికారంగంలో కృత్రిమ మేధపై కీలక ప్రసంగం
Sudhakar Reddy Udumula: థింపూ.. ఇన్వెస్టిగేషన్స్ ఎడిటర్, ఏఐ శిక్షకుడు సుధాకర్ రెడ్డి ఉడుముల భూటాన్‌లో జరిగిన కృత్రిమ మేధస్సు, మీడియా, డిజిటల్ మార్పులపై కీలక సదస్సులో శిక్షకుడిగా, ప్యానెల్ స్పీకర్‌గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మార్చి 30, 31 తేదీల్లో జరిగింది.
మరింత Sudhakar Reddy Udumula: భూటాన్ ఏఐ సదస్సులో సుధాకర్ రెడ్డి ఉడుముల.. పత్రికారంగంలో కృత్రిమ మేధపై కీలక ప్రసంగంPlane Crash: కుప్పకూలిన సైనిక రవాణా విమానం.. 29 మంది మృతి!
Plane Crash: రష్యాకు చెందిన ఏఎన్-26 (An-26) సైనిక రవాణా విమానం బుధవారం తెల్లవారుజామున క్రిమియా ద్వీపకల్పం సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బందితో పాటు 23 మంది ప్రయాణికులు, మొత్తం 29 మంది ప్రాణాలను కోల్పోయారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించింది.
మరింత Plane Crash: కుప్పకూలిన సైనిక రవాణా విమానం.. 29 మంది మృతి!Trump: ఇరాన్ యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక నిర్ణయం..
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్య ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ని ముగించేందుకు సిద్ధమయ్యారు. హోర్ముజ్ జలసంధిని తెరవడం తన తక్షణ ప్రాధాన్యత కాదని, ఇరాన్ క్షిపణి వ్యవస్థను బలహీనపరచడమే ముఖ్యమని ఆయన భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రపంచ చమురు మార్కెట్లో ఎలాంటి మార్పులు వస్తాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరింత Trump: ఇరాన్ యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక నిర్ణయం..Lashkar Terrorist Arrest: లష్కర్ ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ అరెస్ట్.. ఢిల్లీలో భారీ కుట్ర భగ్నం.. బంగ్లాదేశ్ నుంచి ఆపరేషన్స్!
Lashkar Terrorist Arrest: ఢిల్లీ సరిహద్దులో లష్కర్ ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ లోన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ నుండి ఐఎస్ఐ ఆదేశాలతో భారత్‌లో దాడులకు కుట్ర పన్నిన ఇతడు, హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు. ఈ అరెస్టుతో దేశ రాజధానిలో జరగాల్సిన భారీ ఉగ్ర ముప్పు తప్పినట్లయింది.
మరింత Lashkar Terrorist Arrest: లష్కర్ ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ అరెస్ట్.. ఢిల్లీలో భారీ కుట్ర భగ్నం.. బంగ్లాదేశ్ నుంచి ఆపరేషన్స్!Trump: ఇరాన్ చమురు నిల్వలపై ట్రంప్ కన్ను.. ఖార్గ్ ఐలాండ్ స్వాధీనానికి అమెరికా సిద్ధం?
Trump: మధ్యప్రాచ్య యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ప్రధాన చమురు కేంద్రం ఖార్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకునే అవకాశాలను ట్రంప్ పరిశీలిస్తున్నారు. ఏప్రిల్ 6లోగా ఒప్పందం కుదరకపోతే ఇరాన్ చమురు నిల్వలపై అమెరికా పట్టు సాధించేలా ప్రణాళికలు రచిస్తోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి.
మరింత Trump: ఇరాన్ చమురు నిల్వలపై ట్రంప్ కన్ను.. ఖార్గ్ ఐలాండ్ స్వాధీనానికి అమెరికా సిద్ధం?Nepal: మాజీ ప్రధాని ఓలీ, మాజీ హోం మంత్రి అరెస్ట్!.. దర్యాప్తు కమిషన్ నివేదికలో సంచలన నిజాలు!
Nepal: నేపాల్ కొత్త ప్రభుత్వం అవినీతి మరియు నిర్లక్ష్యంపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగానే మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ ఇంకా మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీలు అరెస్ట్ కావడం గమనార్హం.
మరింత Nepal: మాజీ ప్రధాని ఓలీ, మాజీ హోం మంత్రి అరెస్ట్!.. దర్యాప్తు కమిషన్ నివేదికలో సంచలన నిజాలు!Iran US War: ఇరాన్‌పై దాడులకు ట్రంప్ ‘బ్రేక్.. 10 రోజుల పాటు శాంతించిన అమెరికా.. చర్చలు సఫలమయ్యేనా?
Iran US War: ఇరాన్ విజ్ఞప్తి మేరకు ఆ దేశ ఇంధన కేంద్రాలపై దాడులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 10 రోజుల పాటు నిలిపివేశారు. చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని, ఏప్రిల్ 6 వరకు ఈ విరామం ఉంటుందని ఆయన తెలిపారు. హోర్ముజ్ జలసంధి సమస్యపై శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంతర్జాతీయ వర్గాలు ఆశిస్తున్నాయి.
మరింత Iran US War: ఇరాన్‌పై దాడులకు ట్రంప్ ‘బ్రేక్.. 10 రోజుల పాటు శాంతించిన అమెరికా.. చర్చలు సఫలమయ్యేనా?Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై ఆంక్షలు ఉండవన్న ఇరాన్!
హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల రాకపోకలకు ఎటువంటి అడ్డంకులు ఉండవని ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. భారత్‌తో సహా ఐదు స్నేహపూర్వక దేశాలకు ఈ మినహాయింపునిచ్చారు. దీనివల్ల భారత్‌కు చమురు సరఫరాలో ఎదురయ్యే అతిపెద్ద ఆటంకం తొలిగిపోయింది.
మరింత Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై ఆంక్షలు ఉండవన్న ఇరాన్!Iran: మా షరతులను ఒప్పుకుంటే యుద్ధం ఆపుతాం.. లేకుండా బాంబులు వేస్తూనే ఉంటాం..!
Iran: అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల శాంతి ప్రణాళికను ఇరాన్ తిరస్కరించింది. దానికి బదులుగా హోర్ముజ్ జలసంధిపై అధికారం, యుద్ధ నష్టపరిహారం వంటి 5 కఠినమైన షరతులను అమెరికా ముందు ఉంచింది. ఈ డిమాండ్లు నెరవేరితేనే యుద్ధం ఆపుతామని, లేదంటే దాడులు కొనసాగిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.
మరింత Iran: మా షరతులను ఒప్పుకుంటే యుద్ధం ఆపుతాం.. లేకుండా బాంబులు వేస్తూనే ఉంటాం..!