జెమినీ టీవీ యాంకర్ గా చేసి, నిన్ను చూస్తూ సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలత రెడ్డి నేడు గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు – బెస్ట్ టాలెంట్, బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికలు మీద అవార్డు…
మరింత ‘గ్లామన్ మిసెస్ ఇండియా 2024’ గా హేమలత రెడ్డి.. హైదరాబాద్ లో సెలబ్రేషన్స్Tag: Hyderabad News
ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్పాట్ డెడ్
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్ వేరు ఉద్యోగి దుర్మరణం చెందిన సంఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు వివరాల ప్రకారం… గచ్చిబౌలీ లోని జెంటాక్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫీస్ కి…
మరింత ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్పాట్ డెడ్Hyderabad: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..
తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్యి. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. భవన్ ఎదురుగా బీఆర్ఎస్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకుని…
మరింత Hyderabad: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..Accident: ఔటర్ పై ఘోర ప్రమాదం . . డాక్టర్ మృతి !
Accident: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన ప్రమాదంలో ఒక డాక్టర్ ప్రాణాలు కోల్పోయారు
మరింత Accident: ఔటర్ పై ఘోర ప్రమాదం . . డాక్టర్ మృతి !రెండురోజుల్లో భారీ వర్షాలు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
రాబోయే రెండురోజుల్లో తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ…
మరింత రెండురోజుల్లో భారీ వర్షాలు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులుHydra Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు నోటీసులు
Hydra Ranganath: హైడ్రా రంగనాధ్ ను కోర్టులో హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశించింది
మరింత Hydra Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు నోటీసులుHyderabad: హైదరాబాద్ లో ఇకపై అర్ధరాత్రి 1 గంట వరకూ ఫుడ్ స్టాల్స్ ఓపెన్!
Hyderabad: అర్ధరాత్రి 1 గంట వరకూ హైదరాబాద్ లో అన్నిరకాల ఫుడ్ సెంటర్స్ ఓపెన్ లో ఉంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
మరింత Hyderabad: హైదరాబాద్ లో ఇకపై అర్ధరాత్రి 1 గంట వరకూ ఫుడ్ స్టాల్స్ ఓపెన్!సింగరేణి కార్మికులకు బోనస్.. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సింగరేణికి భారీగా బోనస్ ప్రకటించింది సర్కార్. సింగరేణి చరిత్రలో తొలిసారి కార్మికులకు పెద్ద మొత్తంలో ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.2023-24 ఏడాదిలో సింగరేణికి రూ.4,701…
మరింత సింగరేణి కార్మికులకు బోనస్.. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు