Prakash Raj: ‘ధురందర్ 2’ పై ప్రకాష్ రాజ్ సెటైర్లు.. టాలీవుడ్ హీరోల ప్రశంసలపై వివాదాస్పద వ్యాఖ్యలు!
మరింత Prakash Raj: ‘ధురందర్ 2’ పై ప్రకాష్ రాజ్ సెటైర్లు.. టాలీవుడ్ హీరోల ప్రశంసలపై వివాదాస్పద వ్యాఖ్యలు!Tag: Entertainment
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది
మరింత Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందిDhurandhar 2: బన్నీకి నచ్చిన ‘ధురంధర్ 2’.. రణవీర్ సింగ్ నటనపై అల్లు అర్జున్ ఏమన్నారంటే?
Dhurandhar 2: బన్నీకి నచ్చిన ‘ధురంధర్ 2’.. రణవీర్ సింగ్ నటనపై అల్లు అర్జున్ ఏమన్నారంటే?
మరింత Dhurandhar 2: బన్నీకి నచ్చిన ‘ధురంధర్ 2’.. రణవీర్ సింగ్ నటనపై అల్లు అర్జున్ ఏమన్నారంటే?Dhurandhar 2: ‘ధురంధర్-2’పై ఆర్జీవీ క్రేజీ రివ్యూ.. హాలీవుడ్ దర్శకులకే సలహా!
Dhurandhar 2: ‘ధురంధర్-2’పై ఆర్జీవీ క్రేజీ రివ్యూ.. హాలీవుడ్ దర్శకులకే సలహా!
మరింత Dhurandhar 2: ‘ధురంధర్-2’పై ఆర్జీవీ క్రేజీ రివ్యూ.. హాలీవుడ్ దర్శకులకే సలహా!Prathyusha Case: ప్రత్యూష మృతి కేసు.. 24 ఏళ్ల తర్వాత కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్ రెడ్డి!
నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. 2002లో జరిగిన ఈ ఘటనలో హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించడంతో, 24 ఏళ్ల తర్వాత నిందితుడు శిక్ష అనుభవించేందుకు జైలుకు వెళ్లాడు.
మరింత Prathyusha Case: ప్రత్యూష మృతి కేసు.. 24 ఏళ్ల తర్వాత కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్ రెడ్డి!Oscar Awards 2026: అవార్డ్స్ లో దూసుకుపోయిన ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’.. పాల్ థామస్ ఆండర్సన్‌కు తొలి ఆస్కార్!
Oscar Awards 2026: 98వ ఆస్కార్ వేడుకల్లో ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం 6 పురస్కారాలతో సత్తా చాటింది. పాల్ థామస్ ఆండర్సన్ ఉత్తమ దర్శకుడిగా, సీన్ పెన్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డులు గెలుచుకున్నారు. మొదటిసారి ప్రవేశపెట్టిన ‘బెస్ట్ కాస్టింగ్’ విభాగంలోనూ ఈ చిత్రం అవార్డును కైవసం చేసుకుంది.
మరింత Oscar Awards 2026: అవార్డ్స్ లో దూసుకుపోయిన ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’.. పాల్ థామస్ ఆండర్సన్‌కు తొలి ఆస్కార్!Oscar Awards 2026: 98వ ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే.. బెస్ట్ పిక్చర్, డైరెక్టర్ ఒకే సినిమాకు
Oscar Awards 2026: లాస్ ఏంజెలెస్‌లో జరిగిన 98వ ఆస్కార్ వేడుకల్లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. మైఖేల్ బి జోర్డాన్, జెస్సీ బక్లీ ఉత్తమ నటీనటులుగా అవార్డులు గెలుచుకోగా, భారత నటి ప్రియాంక చోప్రా ప్రెజెంటర్‌గా మెరిశారు.
మరింత Oscar Awards 2026: 98వ ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే.. బెస్ట్ పిక్చర్, డైరెక్టర్ ఒకే సినిమాకుPawan Kalyan: నాకు అన్నం పెట్టింది సినిమా.. ప్రజలకి సేవచేయడానికి ఛాన్స్ ఇచ్చింది సినిమా
Pawan Kalyan: హైదరాబాద్‌లో జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమా తన జీవితానికి ఆధారాన్ని ఇచ్చిందని, హరీష్ శంకర్ తనను అభిమానుల కోణంలో ఎంతో అద్భుతంగా చూపించారని కొనియాడారు. రాజకీయ బాధ్యతల మధ్య అతి తక్కువ సమయంలోనే ఈ చిత్రాన్ని పూర్తి చేశామని, మార్చి 19న ప్రేక్షకులు వినోదాన్ని పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరింత Pawan Kalyan: నాకు అన్నం పెట్టింది సినిమా.. ప్రజలకి సేవచేయడానికి ఛాన్స్ ఇచ్చింది సినిమాHarish Shanker: పవన్ కళ్యాణ్ నా ధైర్యం.. ఈసారి ఉగాది.. ఉస్తాద్ ఉగాది..
Harish Shanker: హైదరాబాద్‌లో జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. సినిమా ఆలస్యానికి స్క్రిప్ట్ మార్పులే కారణమని, దానికి తనదే బాధ్యతని తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో సినిమాను అద్భుతంగా రూపొందించామని, ఉగాది నాడు (మార్చి 19) థియేటర్లలో పవర్ స్టార్ విశ్వరూపం చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.
మరింత Harish Shanker: పవన్ కళ్యాణ్ నా ధైర్యం.. ఈసారి ఉగాది.. ఉస్తాద్ ఉగాది..Ustaad Bhagath Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బెనిఫిట్ షోలకు.. టికెట్ ధరలు పెంపుకు గ్రీన్ సిగ్నల్
Ustaad Bhagath Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది.
మరింత Ustaad Bhagath Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బెనిఫిట్ షోలకు.. టికెట్ ధరలు పెంపుకు గ్రీన్ సిగ్నల్