Crime News: వైష్ణవి ఎంత పిలిచినా ఉలుకు లేదు.. అనుమానంతో కిటికీలోంచి చూడగా షాకింగ్ సీన్!
మరింత Crime News: వైష్ణవి ఎంత పిలిచినా ఉలుకు లేదు.. అనుమానంతో కిటికీలోంచి చూడగా షాకింగ్ సీన్!Tag: Crime News
Dubai: దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. నిలిచిపోయిన విమాన సర్వీసులు!
Dubai: దుబాయ్ విమానాశ్రయం సమీపంలోని ఇంధన నిల్వ కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ఈ దాడితో మరో స్థాయికి చేరుకున్నాయి.
మరింత Dubai: దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. నిలిచిపోయిన విమాన సర్వీసులు!SCB Hospital Fire Accident: మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది రోగుల మృతి!
SCB Hospital Fire Accident: కటక్ ఎస్సీబీ ఆసుపత్రిలోని ట్రామా కేర్ ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది రోగులు మరణించారు. సీఎం మోహన్‌చరణ్ మాఝీ బాధితులను పరామర్శించి, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించడంతో పాటు ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు.
మరింత SCB Hospital Fire Accident: మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది రోగుల మృతి!Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. మెకానిక్ సలహానే ముంచేసింది!
Crime News: అన్నమయ్య జిల్లా పుంగనూరులో బైక్ పొగ పీల్చి తాత మరియు ముగ్గురు పిల్లలు మృతి చెందారు. మెకానిక్ సలహాతో ఇంటి లోపల రాత్రంతా బైక్ స్టార్ట్ చేసి ఉంచడం, సరైన వెంటిలేషన్ లేకపోవడంతో గది నిండా పొగ వ్యాపించి ఈ ఘోర ప్రమాదం జరిగింది. పై గదిలో ఉన్న తల్లిదండ్రులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
మరింత Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. మెకానిక్ సలహానే ముంచేసింది!Crime News: సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం.. పాత కక్షలే కారణమా?
Crime News: సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం.. పాత కక్షలే కారణమా?
మరింత Crime News: సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం.. పాత కక్షలే కారణమా?Crime News: కామారెడ్డిలో కన్నతండ్రి కిరాతకం.. ముగ్గురు కుమార్తెలను చెరువులో పడేసి హత్య..!
Crime News: అప్పుల బాధ తట్టుకోలేక కామారెడ్డిలో ఇస్మాయిల్ అనే వ్యక్తి తన ముగ్గురు కుమార్తెలను పెద్దచెరువులో పడేసి హత్య చేశాడు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఒక చిన్నారి మృతదేహం లభించగా, మిగిలిన వారి కోసం గాలింపు జరుగుతోంది.
మరింత Crime News: కామారెడ్డిలో కన్నతండ్రి కిరాతకం.. ముగ్గురు కుమార్తెలను చెరువులో పడేసి హత్య..!Bengaluru: 19 మంది అమ్మాయిలపై గ్యాంగ్ రేప్? డ్రగ్స్ ఇచ్చి అఘాయిత్యం.. నిఖిల్ గ్యాంగ్ దారుణాలు!
బెంగళూరులో పార్టీల పేరుతో అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్‌కు పాల్పడుతున్న నిఖిల్, డిక్సన్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 19 మంది బాధితులు ఉన్నట్లు అనుమానిస్తున్న ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
మరింత Bengaluru: 19 మంది అమ్మాయిలపై గ్యాంగ్ రేప్? డ్రగ్స్ ఇచ్చి అఘాయిత్యం.. నిఖిల్ గ్యాంగ్ దారుణాలు!Hyderabad: ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. బ్రేకప్ తట్టుకోలేకేనా? చివరి వీడియో వైరల్!
Hyderabad:హైదరాబాద్ మణికొండలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. తన ప్రియుడు అఖిల్ రెడ్డితో బ్రేకప్ కావడంతో మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరణానికి ముందు ఆమె తిరుమల మెట్లు ఎక్కుతూ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరింత Hyderabad: ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. బ్రేకప్ తట్టుకోలేకేనా? చివరి వీడియో వైరల్!Air Ambulance: గాలిలో పేలిపోయిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి..!
Air Ambulance: జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో ఒక ఎయిర్ అంబులెన్స్ విమానం కూలిపోయి ఏడుగురు మరణించారు. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులలో ఇద్దరు పైలట్లు, ఒక రోగి, ఇద్దరు సహాయకులు మరియు వైద్య బృందం ఉన్నారు. విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ (AAIB) ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది.
మరింత Air Ambulance: గాలిలో పేలిపోయిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి..!Narsingi: నార్సింగిలో దారుణం.. బాలికపై ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారం
Narsingi: నార్సింగిలో దారుణం.. బాలికపై ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారం
మరింత Narsingi: నార్సింగిలో దారుణం.. బాలికపై ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారం