Suicide:

Suicide: 5 ఏళ్ల ప్రేమ.. పెళ్లైన 50 రోజులోనే యువతీ మృతి

Suicide: ఐదు సంవత్సరాల ప్రేమ, పెళ్లైన 50 రోజులు కూడా కాకముందే యువతిని బలితీసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన ఇషిక యాదవ్ అనే యువతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఈమెకు 2025లో ఫేస్‌బుక్ లో మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

మరింత Suicide: 5 ఏళ్ల ప్రేమ.. పెళ్లైన 50 రోజులోనే యువతీ మృతి
Mounika Murder Case

Mounika Murder Case: డేటింగ్ యాప్ లో పరిచేయం నుండి ఫ్రిడ్జ్ లో ముక్కలు ముక్కలుగా దాకా..?

Mounika Murder Case: విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన మౌనిక హత్య సంచలనంగా మారింది. ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. డేటింగ్ యాప్‌లో పరిచయం చివరికి ప్రాణం తీసేవరకు చేరుకుంది.

మరింత Mounika Murder Case: డేటింగ్ యాప్ లో పరిచేయం నుండి ఫ్రిడ్జ్ లో ముక్కలు ముక్కలుగా దాకా..?
Stampede

Stampede: గుడిలో తొక్కిసలాట.. ఎన్ని మంది మృతి

Stampede: బీహార్‌లోని నలంద జిల్లా శీతలా మాత ఆలయంలో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 8 మంది మరణించారు. భక్తుల రద్దీని నియంత్రించడంలో వైఫల్యం చెందడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మరింత Stampede: గుడిలో తొక్కిసలాట.. ఎన్ని మంది మృతి
Crime News

Crime News: స్నేహితురాలిని చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన నేవీ ఉద్యోగి!

Crime News: విశాఖపట్నంలోని ఎల్.వి. నగర్‌లో నేవీ ఉద్యోగి రవీంద్ర తన స్నేహితురాలు మౌనికను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచాడు. డబ్బుల కోసం తనను వేధిస్తోందనే కోపంతోనే ఈ హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయి ఒప్పుకున్నాడు.

మరింత Crime News: స్నేహితురాలిని చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన నేవీ ఉద్యోగి!
Crime News

Crime News: ఛీ..ఛీ.. అసలు ఈమె తల్లేనా..? బిడ్డ పాలకోసం ఏడుస్తుందని.. కన్నతల్లి దాష్టికం!

Crime News: 9 నెలలు కడుపులో మోసి కన్న పిల్లలంటే ఏ తల్లికైనా ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. పిల్లలకి చిన్న గీత పడినా ఆమెకే తాకినట్టు విలవిలలాడుతుంది. కానీ తిరుపతి జిల్లాలో ఓ తల్లి తన బిడ్డని చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.

మరింత Crime News: ఛీ..ఛీ.. అసలు ఈమె తల్లేనా..? బిడ్డ పాలకోసం ఏడుస్తుందని.. కన్నతల్లి దాష్టికం!
Tirupati

Tirupati: విలాసాల కోసం ప్రేమజంట దొంగతనం.. శ్రీకాళహస్తి పోలీసులకు చిక్కిన కిరణ్, రహె!

Tirupati: తిరుపతిలో ప్రేమ జంట విలాసాలకి అలవాటు పడి దొంగతనాలు చెయ్యడం మొదలు పెట్టారు..చివరికి శ్రీకాళహస్తి పోలీసులకు దొరికిపోయారు.

మరింత Tirupati: విలాసాల కోసం ప్రేమజంట దొంగతనం.. శ్రీకాళహస్తి పోలీసులకు చిక్కిన కిరణ్, రహె!
Bangladesh Bus Accident

Bangladesh Bus Accident: పద్మా నదిలో పడిపోయిన బస్సు.. 23 మంది మృతి!

Bangladesh Bus Accident: బంగ్లాదేశ్‌లోని రాజ్‌బరి జిల్లాలో ఫెర్రీ ఢీకొనడంతో ఒక ప్రయాణికుల బస్సు పద్మా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించగా, 11 మంది ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉండటం అందరినీ కలచివేసింది.

మరింత Bangladesh Bus Accident: పద్మా నదిలో పడిపోయిన బస్సు.. 23 మంది మృతి!
Crime News

Crime News: మహిళను హత్య చేసి బైక్‌పై 50 కిలోమీటర్లు.. మృతదేహంతో నిందితుడి ప్రయాణం!

Crime News: మహబూబ్‌నగర్‌లో శోభ అనే మహిళను హత్య చేసిన నర్సింహులు, ఆమె మృతదేహాన్ని బైక్‌పై 50 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి రంగారెడ్డి జిల్లాలో పడేశాడు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న గొడవలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.

మరింత Crime News: మహిళను హత్య చేసి బైక్‌పై 50 కిలోమీటర్లు.. మృతదేహంతో నిందితుడి ప్రయాణం!
Telangana

Telangana: కలచివేసే దృశ్యం.. ప్రాణం లేని తల్లి ఒడిలో.. వెక్కి వెక్కి ఏడ్చిన రెండేళ్ల చిన్నారి!

Telangana: కలచివేసే దృశ్యం.. ప్రాణం లేని తల్లి ఒడిలో.. వెక్కి వెక్కి ఏడ్చిన రెండేళ్ల చిన్నారి!

మరింత Telangana: కలచివేసే దృశ్యం.. ప్రాణం లేని తల్లి ఒడిలో.. వెక్కి వెక్కి ఏడ్చిన రెండేళ్ల చిన్నారి!
Miyapur

Miyapur: మియాపూర్‌లో దారుణం.. తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకుందని మహిళపై కత్తితో దాడి!

Miyapur: మియాపూర్‌లో దారుణం.. తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకుందని మహిళపై కత్తితో దాడి!

మరింత Miyapur: మియాపూర్‌లో దారుణం.. తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకుందని మహిళపై కత్తితో దాడి!