Post Office: ప్రస్తుతం, PPF వార్షిక వడ్డీ రేటు 7.9%, వార్షికంగా చక్రవడ్డీని అందిస్తోంది. మీరు ప్రతి సంవత్సరం రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాల తర్వాత పరిపక్వత సమయంలో మీకు రూ. 43.60 లక్షలు అందుతాయి.
మరింత Post Office: రోజుకు రూ.411 కాటండి.. రూ.43 లక్షలు పొందండి.. అదిరిపోయే పోస్ట్ ఆఫీస్ పథకంTag: Business
Tesla Fined: టెస్లాకు భారీగా రూ. 2,100 కోట్ల జరిమానా
Tesla Fined: టెస్లా కంపెనీకి సంబంధించిన ఆటోపైలట్ వ్యవస్థలో లోపం కారణంగా జరిగిన ప్రమాదంలో ఒక యువతి మరణించిన కేసులో, కోర్టు టెస్లాకు రూ. 2,100 కోట్లు (240 మిలియన్ డాలర్లు) జరిమానా విధించింది.
మరింత Tesla Fined: టెస్లాకు భారీగా రూ. 2,100 కోట్ల జరిమానాBSNL Recharge: 1 రూపాయి తో నెల రీఛార్జ్.. అదిరిపోయే ఫ్రీడమ్ ఆఫర్
BSNL Recharge: భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) ఇప్పుడు వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.
మరింత BSNL Recharge: 1 రూపాయి తో నెల రీఛార్జ్.. అదిరిపోయే ఫ్రీడమ్ ఆఫర్Gold Rate Today: లక్ష కి ఒక్క అడుగు దూరంలో బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..?
Gold Rate Today: ఈ మధ్య బంగారం ధరలు చుక్కల వద్ద విరుస్తుండగా.. వెండి మాత్రం కొంత తగ్గుదలతో కొనసాగుతోంది. శనివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇలా ఉన్నాయి:
మరింత Gold Rate Today: లక్ష కి ఒక్క అడుగు దూరంలో బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..?ICICI Bank Charges: ఆగస్టు 1 నుంచి UPI లావాదేవీలపై ICICI బ్యాంక్ కొత్త ఛార్జీలు
ICICI Bank Charges: డిజిటల్ చెల్లింపుల రంగంలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు 1 నుంచి, ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా జరిగే లావాదేవీలపై కొత్త ఛార్జీలను అమలు చేయనుంది.
మరింత ICICI Bank Charges: ఆగస్టు 1 నుంచి UPI లావాదేవీలపై ICICI బ్యాంక్ కొత్త ఛార్జీలుUPI Payments: UPI పాస్వర్డ్ మర్చిపోయారా.. ఇక మీద కళ్లతో పేమెంట్ చేయండి
UPI Payments: UPI పాస్వర్డ్ మర్చిపోయారా.. ఇక మీద కళ్లతో పేమెంట్ చేయండి
మరింత UPI Payments: UPI పాస్వర్డ్ మర్చిపోయారా.. ఇక మీద కళ్లతో పేమెంట్ చేయండిGold Rate Today: తగ్గేదేలే అంటున్న బంగార.. లక్ష దాటిన బంగారం ధర
Gold Rate Today: ఇప్పటికి బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇటీవల కొంతకాలం తగ్గిన ధరలు ఇప్పుడు పుంజుకుంటూ సామాన్యుడికి అందనంతగా మారాయి.
మరింత Gold Rate Today: తగ్గేదేలే అంటున్న బంగార.. లక్ష దాటిన బంగారం ధరGold Rate Today: దిగొచ్చిన బంగారం ధరలు.. కొనాలి అంటే ఇదే మంచి ఛాన్స్
Gold Rate Today: ఈ మధ్యకాలంలో బంగారం ధర లక్ష రూపాయల దగ్గరే కదలాడుతోంది. కొన్ని వారాల కిందట 1 లక్ష మార్క్‌ను దాటి రికార్డు స్థాయికి చేరిన బంగారం,
మరింత Gold Rate Today: దిగొచ్చిన బంగారం ధరలు.. కొనాలి అంటే ఇదే మంచి ఛాన్స్Bank Holidays in August 2025: ఆగస్టులో సెలవులే సెలవులు.. 15 రోజులు హాలిడేస్
Bank Holidays in August 2025: కొత్త నెల ప్రారంభమవుతున్నప్పుడు బ్యాంకు పనులు ఉంటే ముందుగానే సెలవుల వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మరింత Bank Holidays in August 2025: ఆగస్టులో సెలవులే సెలవులు.. 15 రోజులు హాలిడేస్TCS Layoffs: TCS కీలక నిర్ణయం.. కొత్త నియామకాలు, జీతాల పెంపు బంద్..
TCS Layoffs: ఇండియాలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కీలక నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తోంది. అనుభవజ్ఞులైన ఉద్యోగులను తొలగించడమే కాక, వార్షిక జీతాల పెంపును కూడా నిలిపివేసినట్టు సమాచారం.
మరింత TCS Layoffs: TCS కీలక నిర్ణయం.. కొత్త నియామకాలు, జీతాల పెంపు బంద్..