April

April: నేటి నుంచే కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలు.. కీలక మార్పులు ఇవే!

దేశ పన్నుల చరిత్రలో నేడు ఒక కీలకమైన రోజు. ఆరు దశాబ్దాల కాలం నాటి పాత ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో, కేంద్ర ప్రభుత్వం April: ప్రతిపాదించిన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 నేటి నుండి (ఏప్రిల్ 1, 2026) దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభం కావడంతో, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగిస్తూనే, కొన్ని విభాగాల్లో పన్ను భారాలను పెంచుతూ ఫైనాన్స్ చట్టం-2025 నిబంధనలను ఆదాయపు పన్ను విభాగం నోటిఫై చేసింది.

మరింత April: నేటి నుంచే కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలు.. కీలక మార్పులు ఇవే!
Gold - Silver:

Gold – Silver: యుద్ధం జరుగుతున్నా బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

Gold – Silver: యుద్ధం జరుగుతున్నా బంగారం, వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించడం మరియు వడ్డీ రేట్లు పెరుగుతాయనే భయం. నేడు బంగారం ధర 5 శాతం, వెండి ధర 6 శాతం మేర పడిపోయింది. మార్కెట్ అస్థిరంగా ఉన్నందున పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

మరింత Gold – Silver: యుద్ధం జరుగుతున్నా బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
New Income Tax Rules:

New Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మీ శాలరీ స్లిప్ మారబోతోంది.. ఈ 10 మార్పులు గమనించారా?

New Income Tax Rules: ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను నియమాల వల్ల ఉద్యోగుల జీతం లెక్కలు మారనున్నాయి. గిఫ్ట్‌లపై రూ. 15,000, భోజనంపై రూ. 200 పరిమితులు విధించారు. కంపెనీ ఇచ్చే కారు, ఇల్లు వంటి సౌకర్యాలపై పన్ను లెక్కింపులో కూడా మార్పులు వచ్చాయి. పన్ను చెల్లింపుదారులు తమ ఆర్థిక ప్రణాళికను ఈ కొత్త రూల్స్‌కు అనుగుణంగా మార్చుకోవాలి.

మరింత New Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మీ శాలరీ స్లిప్ మారబోతోంది.. ఈ 10 మార్పులు గమనించారా?
Bank Lockers

Bank Lockers: బ్యాంక్ లాకర్లు ఎంతవరకు సురక్షితం? నగలు పోతే బ్యాంక్ ఎంత చెల్లిస్తుంది? ఆర్‌బీఐ నిబంధనలు ఇవే!

బ్యాంక్ లాకర్లలోని వస్తువులకు బ్యాంకులు ఇచ్చే గరిష్ట పరిహారం అద్దెకు 100 రెట్లు మాత్రమే. కాబట్టి, భారీ విలువైన నగలు ఉన్నవారు అదనపు రక్షణ కోసం జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంతో అవసరం. కేవలం లాకర్ మాత్రమే మీ సంపదకు పూర్తి ఆర్థిక భద్రత ఇవ్వలేదు.

మరింత Bank Lockers: బ్యాంక్ లాకర్లు ఎంతవరకు సురక్షితం? నగలు పోతే బ్యాంక్ ఎంత చెల్లిస్తుంది? ఆర్‌బీఐ నిబంధనలు ఇవే!
Software Engineer

Software Engineer: అప్పుల తిప్పలు.. 3లక్షల నుండి రూ. 65 లక్షల వరకు ఎదిగిన టెక్కీ..!

Software Engineer: సినిమాలు, అనిమేలతో కాలక్షేపం చేసే స్థాయి నుండి ఏటా రూ. 65 లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగాడు ఒక తెలుగు టెక్కీ. అప్పుల బాధ నుండి తన కుటుంబాన్ని గట్టెక్కించడానికి పక్కా ప్రణాళికతో (DSA, System Design నేర్చుకుంటూ) ముందుకు సాగి ఈ అద్భుత విజయాన్ని అందుకున్నాడు.

మరింత Software Engineer: అప్పుల తిప్పలు.. 3లక్షల నుండి రూ. 65 లక్షల వరకు ఎదిగిన టెక్కీ..!
PM Kisan 20th Installment

PM Kisan: మీ మొబైల్‌లోనే పీఎం కిసాన్ స్టేటస్ చూసుకోండి..!

PM Kisan: మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత రూ. 2,000 రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. రైతులు పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా తమ స్టేటస్ మరియు ఈ-కేవైసీ వివరాలను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ఏవైనా సమస్యలు ఉంటే యాప్ ద్వారానే ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.

మరింత PM Kisan: మీ మొబైల్‌లోనే పీఎం కిసాన్ స్టేటస్ చూసుకోండి..!
India-China Flights

Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. అమెరికా, యూరప్ ప్రయాణం మరింత భారం!

Flight Ticket Price Hike: పశ్చిమాసియా యుద్ధం కారణంగా విమాన టికెట్ ధరలు మూడు రెట్లు పెరిగాయి. మిడిల్ ఈస్ట్ ఎయిర్ స్పేస్ మూసివేయడంతో విమానాలను మళ్లిస్తున్నారు, ఫలితంగా ఇంధన ఖర్చు పెరిగి ఎయిర్ ఇండియా సర్ఛార్జీలను పెంచింది. అమెరికా, యూరప్ ప్రయాణికులకు టికెట్ ధరలు లక్షన్నర దాటిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మరింత Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. అమెరికా, యూరప్ ప్రయాణం మరింత భారం!
Minimum Balance

Minimum Balance: మినిమం బ్యాలెన్స్ పేరుతో బ్యాంకుల దోపిడీ.. రూ. 19 వేల కోట్ల జరిమానా వసూలు..!

Minimum Balance: గత మూడేళ్లలో బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ ఛార్జీల పేరుతో రూ. 19,000 కోట్లు వసూలు చేశాయి. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యధికంగా రూ. 3,872 కోట్లు పెనాల్టీగా వసూలు చేసింది. ఎస్‌బీఐ మాత్రం ఈ ఛార్జీలను ఇప్పటికే రద్దు చేసి కస్టమర్లకు అండగా నిలిచింది.

మరింత Minimum Balance: మినిమం బ్యాలెన్స్ పేరుతో బ్యాంకుల దోపిడీ.. రూ. 19 వేల కోట్ల జరిమానా వసూలు..!
ATM Cards

ATM Cards: బ్యాంకు కస్టమర్లకు షాక్.. ఏటీఎం విత్‌డ్రా పరిమితి సగానికి తగ్గింపు.. ఏప్రిల్ 1 నుంచే అమలు!

ATM Cards: పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన డెబిట్ కార్డు విత్‌డ్రా పరిమితిని 50 శాతం తగ్గించింది. ప్లాటినం కార్డులపై లక్ష నుంచి 50 వేలకు, సెలెక్ట్ కార్డులపై ఒకటిన్నర లక్షల నుంచి 75 వేలకు పరిమితి మారింది. ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 1, 2026 నుంచి వర్తిస్తాయి.

మరింత ATM Cards: బ్యాంకు కస్టమర్లకు షాక్.. ఏటీఎం విత్‌డ్రా పరిమితి సగానికి తగ్గింపు.. ఏప్రిల్ 1 నుంచే అమలు!
EPFO

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఈసారి ఎంతంటే?

EPFO: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా ఈపీఎఫ్‌వో ఖరారు చేసింది. గత ఏడాదితో పోలిస్తే వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని సుమారు 8 కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

మరింత EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఈసారి ఎంతంటే?