Tirumala : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 26 నుండి మార్చి 02వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
మరింత Tirumala : తిరుమలలో ఫిబ్రవరి 26 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు