Gudivada

Gudivada: గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత: టీడీపీ, వైసీపీ మధ్య ఫ్లెక్సీ వార్, రాళ్ల దాడి, అరెస్టులు!

Gudivada: కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పోటాపోటీ కార్యక్రమాలతో పాటు ఫ్లెక్సీ వార్‌కు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

మరింత Gudivada: గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత: టీడీపీ, వైసీపీ మధ్య ఫ్లెక్సీ వార్, రాళ్ల దాడి, అరెస్టులు!
CM Chandrababu

CM Chandrababu: ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు, రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చ!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు.

మరింత CM Chandrababu: ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు, రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చ!
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ సొంత నిధులతో కడపలో స్మార్ట్ కిచెన్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కడపలో సరికొత్త స్మార్ట్ కిచెన్ ప్రారంభమైంది. 

మరింత Pawan Kalyan: పవన్ సొంత నిధులతో కడపలో స్మార్ట్ కిచెన్
Crime News

Crime News: చెన్నైలోని నదిలో ఏపీ యువకుడి మృతదేహం.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!

Crime News: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు చెన్నైలో దారుణ హత్యకు గురైన విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

మరింత Crime News: చెన్నైలోని నదిలో ఏపీ యువకుడి మృతదేహం.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!
Praksh Raj

Praksh Raj: ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.. పవన్ పై రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్ !

Praksh Raj: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తాజా వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. హిందీ భాషను రాజ్యభాషగా పేర్కొన్న ఆయన మాటలపై ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తీవ్రంగా స్పందించారు.

మరింత Praksh Raj: ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.. పవన్ పై రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్ !
Transportation

Transportation: ఫోర్త్ సిటీ నుండి అమరావతికి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే

Transportation: హైదరాబాద్‌ శివార్లలో ‘ఫోర్త్‌ సిటీ’గా రూపొందుతున్న ప్రాంతం నుంచి ఏపీ రాజధాని అమరావతిని కలిపే కొత్త హైవే నిర్మాణానికి మార్గం సుగమం అయింది.

మరింత Transportation: ఫోర్త్ సిటీ నుండి అమరావతికి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే
AP Liquor Scam Case

AP Liquor Scam Case: కర్మ చేయడం నీ హక్కు.. ఫలితాలపై నీకు హక్కు లేదు.. నేడు మరోసారి సిట్‌ విచారణకు సాయిరెడ్డి..

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసు మరోసారి కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని సిట్ అధికారులు విచారించారు. తాజాగా ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ సిట్ విచారణకు హాజరుకానున్నారు.

మరింత AP Liquor Scam Case: కర్మ చేయడం నీ హక్కు.. ఫలితాలపై నీకు హక్కు లేదు.. నేడు మరోసారి సిట్‌ విచారణకు సాయిరెడ్డి..
Srikalahasti

Srikalahasti: డబ్బులు పంపితే దోషం పోగొడతాం!.. శ్రీకాళహస్తిలో బరితెగించిన పూజారులు!

Srikalahasti: శ్రీకాళహస్తి… రాహు-కేతు సర్పదోష నివారణ పూజల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే పవిత్ర స్థలం. కానీ ఇప్పుడు అక్కడ కొత్త రకం మోసాలు భక్తులను బెదిరిస్తున్నాయి.

మరింత Srikalahasti: డబ్బులు పంపితే దోషం పోగొడతాం!.. శ్రీకాళహస్తిలో బరితెగించిన పూజారులు!