Weather Alert: జర భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఎండలతో పాటు వాన గండం!
మరింత Weather Alert: జర భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఎండలతో పాటు వాన గండం!Tag: Andhra Pradesh News
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయంAP Panchayat Raj: జాతీయ స్థాయిలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ రికార్డు
AP Panchayat Raj: కేంద్రం ప్రకటించిన పంచాయతీ పురస్కారాల్లో ఏపీ 5 జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ మరియు జల్ సంచయ్ విభాగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఏపీ పంచాయతీరాజ్ శాఖ రికార్డు సృష్టించింది. గతంలో 24వ స్థానంలో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం.
మరింత AP Panchayat Raj: జాతీయ స్థాయిలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ రికార్డుMounika Murder Case: డేటింగ్ యాప్ లో పరిచేయం నుండి ఫ్రిడ్జ్ లో ముక్కలు ముక్కలుగా దాకా..?
Mounika Murder Case: విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన మౌనిక హత్య సంచలనంగా మారింది. ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. డేటింగ్ యాప్‌లో పరిచయం చివరికి ప్రాణం తీసేవరకు చేరుకుంది.
మరింత Mounika Murder Case: డేటింగ్ యాప్ లో పరిచేయం నుండి ఫ్రిడ్జ్ లో ముక్కలు ముక్కలుగా దాకా..?Nellore: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విజయవాడ – తిరుపతి మార్గంలో నిలిచిన రైళ్లు!
Nellore: నెల్లూరు జిల్లా కొమ్మాలపూడి వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ-తిరుపతి మార్గంలో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. పాల ట్యాంకర్ బోల్తా పడటంతో ట్రాక్ దెబ్బతింది. అధికారులు యుద్ధప్రతిపాదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
మరింత Nellore: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విజయవాడ – తిరుపతి మార్గంలో నిలిచిన రైళ్లు!Chandrababu Naidu: సొంతింటి సాకారం దిశగా అడుగులు.. 2029 లోపు అందరికీ ఇళ్లు
Chandrababu Naidu: సొంతింటి సాకారం దిశగా అడుగులు.. 2029 లోపు అందరికీ ఇళ్లు
మరింత Chandrababu Naidu: సొంతింటి సాకారం దిశగా అడుగులు.. 2029 లోపు అందరికీ ఇళ్లుTirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
మరింత Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?Nandyal Court: ఇంజేడు కృష్ణారెడ్డి హత్య కేసులో సంచలన తీర్పు..12 మంది కి శిక్ష.. ఇద్దరిని వదిలేసింది..!
Nandyal Court: 2012లో జరిగిన ఇంజేడు కృష్ణారెడ్డి మరియు ఆయన ముగ్గురు అనుచరుల హత్య కేసులో నంద్యాల కోర్టు 12 మందికి యావజ్జీవ శిక్ష విధించింది. 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం వెలువడిన ఈ తీర్పుతో ఫ్యాక్షన్ బాధితులకు న్యాయం జరిగింది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ నిఘా ఏర్పాటు చేశారు.
మరింత Nandyal Court: ఇంజేడు కృష్ణారెడ్డి హత్య కేసులో సంచలన తీర్పు..12 మంది కి శిక్ష.. ఇద్దరిని వదిలేసింది..!Maoist Leader: ఏపీలో మావోయిస్టుల శకం ముగిసింది.. రూ. 25 లక్షల రివార్డు ఉన్న అగ్రనేత సోమన్న లొంగిబాటు!
Maoist Leader: ఏపీలో మావోయిస్టు అగ్రనేత చెల్లూరి నారాయణరావు (సోమన్న) పోలీసులకు లొంగిపోయారు. ఆయనపై రూ. 25 లక్షల రివార్డు ఉంది. ఈ లొంగిబాటుతో ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల ఉనికి అంతమైందని, రాష్ట్రం ఇప్పుడు మావోయిస్ట్ రహితంగా మారిందని డీజీపీ ప్రకటించారు.
మరింత Maoist Leader: ఏపీలో మావోయిస్టుల శకం ముగిసింది.. రూ. 25 లక్షల రివార్డు ఉన్న అగ్రనేత సోమన్న లొంగిబాటు!Alla Ramakrishna Reddy: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లను కొట్టేసిన ఏపీ హైకోర్టు!
Alla Ramakrishna Reddy: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మరియు చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్లకు విచారణార్హత లేదని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
మరింత Alla Ramakrishna Reddy: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లను కొట్టేసిన ఏపీ హైకోర్టు!