Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. వచ్చే మూడు రోజులు పాటు అతి భారీ వర్షాలు
మరింత Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. వచ్చే మూడు రోజులు పాటు అతి భారీ వర్షాలుTag: Andhra Pradesh News
Chandrababu Naidu: యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు… సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Chandrababu Naidu: యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు… సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
మరింత Chandrababu Naidu: యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు… సీఎం చంద్రబాబు కీలక ప్రకటనTirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం!Amaravati: యురేనియం సమస్య లేదు
Amaravati: తురకపాలెంలో యురేనియం సమస్య లేదని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. అక్కడి నీటిలో యురేనియం అవశేషాలు పరిమిత స్థాయిలో మాత్రమే ఉన్నాయని, ప్రజలకు ఇబ్బందికరంగా మారే స్థాయిలో లేవని స్పష్టం చేశారు. ప్రజలు అవసరంలేకుండా ఆందోళన చెందవద్దని సూచించిన అధికారులు, తురకపాలెంలో…
మరింత Amaravati: యురేనియం సమస్య లేదుGuntur: గుంటూరులో క్లౌడ్ బరస్ట్ తరహా భారీ వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరికలు
Guntur: గుంటూరులో క్లౌడ్ బరస్ట్ తరహా భారీ వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరికలు
మరింత Guntur: గుంటూరులో క్లౌడ్ బరస్ట్ తరహా భారీ వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరికలుGuntur: అధికారుల హెచ్చరిక గుంటూరులో క్లౌడ్‌బరస్ట్ తరహా వర్షం..
Guntur: గుంటూరు నగరంలో ఆదివారం సాయంత్రం క్లౌడ్ బరస్ట్ (Cloud burst) తరహాలో భారీ వర్షం కురిసింది. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే 5 సెం.మీ. వర్షపాతం నమోదు కావడంతో నగరం మొత్తం జలమయమైంది. అమరావతి, విజయవాడలో కూడ వర్షం దంచికొడుతోంది…
మరింత Guntur: అధికారుల హెచ్చరిక గుంటూరులో క్లౌడ్‌బరస్ట్ తరహా వర్షం..Narayana singh: మహిళా సాధికారతలో ఎన్టీఆర్ కృషి విశేషం
Narayana singh: తిరుపతిలో నిర్వహించిన జాతీయ మహిళా సాధికారిత సదస్సులో ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ స్వయంగా ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకున్నారు. మహిళా సాధికారిత కోసం నందమూరి తారకరామారావు అపార కృషి చేశారని ఆయన…
మరింత Narayana singh: మహిళా సాధికారతలో ఎన్టీఆర్ కృషి విశేషంAmaravati: ప్రపంచ రికార్డు సాధించిన దేవాన్ష్
Amaravati::ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. చెక్‌మేట్ సాల్వర్-175లో దేవాన్ష్ అత్యంత వేగంగా పజిల్స్‌ను పూర్తి చేసి ఈ ఘనతను సాధించారు. లండన్ వెస్ట్ మినిస్టర్ హాలులో జరిగిన…
మరింత Amaravati: ప్రపంచ రికార్డు సాధించిన దేవాన్ష్Cm chandrababu: ఏపీలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది
Cm chandrababu: విజయవాడలో జరిగిన మీడియా కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో, రాష్ట్రంలో 2029 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, కావాలంటే రాసిపెట్టుకోండని, ఆ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాలుగోసారి…
మరింత Cm chandrababu: ఏపీలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందిSharmila: విశాఖ హుక్కు పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
Sharmila: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్’ చేపట్టారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ భూములను కైవసం చేసుకోవడానికే ఈ కుట్ర…
మరింత Sharmila: విశాఖ హుక్కు పై షర్మిల సంచలన వ్యాఖ్యలు