Mahaa news Exclusive

Mahaa News Exclusive: ఆనంద్, జెమ్ గ్రానెట్స్ మాఫియా పై ‘మహా న్యూస్ Exclusive..

Mahaa News Exclusive: చీమకుర్తిలోని ఆర్.ఎల్ పురంలో 17 ఎకరాల ప్రభుత్వ భూమిని జెమ్, ఆనంద్ గ్రానైట్స్ లీజుల ముసుగులో ఆర్‌ఆర్ఆర్ కంపెనీ అక్రమంగా లూటీ చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా లీజుల అమ్మకం, రూ. 100 కోట్ల కుంభకోణం మరియు భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై మహాన్యూస్ ఎక్స్‌క్లూజివ్ కథనం ప్రసారం చేస్తోంది.

మరింత Mahaa News Exclusive: ఆనంద్, జెమ్ గ్రానెట్స్ మాఫియా పై ‘మహా న్యూస్ Exclusive..
Mahaa News Exclusive

Mahaa News Exclusive: చీమకుర్తిలో గ్రానైట్ మాఫియా దందా.. 17 ఎకరాల ప్రభుత్వ భూమి లూటీ..

Mahaa News Exclusive: చీమకుర్తిలోని ఆర్.ఎల్ పురంలో 17 ఎకరాల ప్రభుత్వ భూమిని జెమ్, ఆనంద్ గ్రానైట్స్ సంస్థలు అక్రమంగా లూటీ చేస్తున్నాయి. అనుమతులు లేకుండా లీజుల బదిలీ, కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంపై మహాన్యూస్ ఎక్స్‌క్లూజివ్ కథనం ప్రసారం చేస్తోంది. ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడుతోంది.

మరింత Mahaa News Exclusive: చీమకుర్తిలో గ్రానైట్ మాఫియా దందా.. 17 ఎకరాల ప్రభుత్వ భూమి లూటీ..
Chandrababu

Chandrababu: ‘స్వయం’ బ్రాండ్‌తో గ్లోబల్ మార్కెట్‌లోకి డ్వాక్రా ఉత్పత్తులు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

Chandrababu: అమరావతిలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు ‘స్వయం’ బ్రాండ్‌ను ప్రారంభించారు. డ్వాక్రా మహిళలను గ్లోబల్ పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని, ఈ ఏడాది 5 లక్షల మందిని సిద్ధం చేస్తామని తెలిపారు. జనాభా తగ్గుదలపై స్పందిస్తూ.. ముగ్గురు పిల్లలున్న వారికి ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు.

మరింత Chandrababu: ‘స్వయం’ బ్రాండ్‌తో గ్లోబల్ మార్కెట్‌లోకి డ్వాక్రా ఉత్పత్తులు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Egg Price:

Egg Price: యుద్ధం వల్ల.. తగ్గిన గుడ్డు ధరలు..!

Egg Price: ఇరాన్ యుద్ధ పరిస్థితుల వల్ల గల్ఫ్ దేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. దీని ప్రభావంతో విజయవాడ మార్కెట్‌లో గుడ్డు ధర రూ. 5.45 నుండి రూ. 4.30కు పడిపోయింది. ఎగుమతులు పునరుద్ధరించకపోతే పౌల్ట్రీ రంగం మరిన్ని కష్టాల్లో పడే అవకాశం ఉంది.

మరింత Egg Price: యుద్ధం వల్ల.. తగ్గిన గుడ్డు ధరలు..!
AP liquor scam

AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సంచలనం.. రూ. 441 కోట్ల ఆస్తులు జప్తు!

AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సంచలనం.. రూ. 441 కోట్ల ఆస్తులు జప్తు!

మరింత AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సంచలనం.. రూ. 441 కోట్ల ఆస్తులు జప్తు!
Vijayawada

Vijayawada: విజయవాడలో ఘోరం.. మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి!

Vijayawada: విజయవాడలో ఘోరం.. మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి!

మరింత Vijayawada: విజయవాడలో ఘోరం.. మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి!
Tirumala

Tirumala: తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం.. అప్రమత్తమైన సిబ్బంది

Tirumala: తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం.. అప్రమత్తమైన సిబ్బంది

మరింత Tirumala: తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం.. అప్రమత్తమైన సిబ్బంది
AP News

AP News: పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం.. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బంద్!

AP News: పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం.. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బంద్!

మరింత AP News: పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం.. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బంద్!
Pawan Kalyan:

Pawan Kalyan: అప్పుల నుంచి అభివృద్ధి వైపు.. అసెంబ్లీలో గర్జించిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: అప్పుల నుంచి అభివృద్ధి వైపు.. అసెంబ్లీలో గర్జించిన పవన్ కళ్యాణ్!

మరింత Pawan Kalyan: అప్పుల నుంచి అభివృద్ధి వైపు.. అసెంబ్లీలో గర్జించిన పవన్ కళ్యాణ్!