Short News: గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
- అమరావతిని ఎడారి అన్నారు
వైసీపీ నేతలు పైశాచిన ఆనందం పొందారు
కూటమి ప్రభుత్వం రాకతో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు
గత ఐదేళ్లు వైసీపీ పాలనలో భయానక పరిస్థితులు
10 నెలల్లో మెరుగైన పాలన అందించాం
పేదలకు అండగా నిలబడ్డాం
చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా సంక్షేమం అందిస్తున్నాం
ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమంగా ముందుకెళ్తున్నాం - బాలయోగిని లోక్‌సభ స్పీకర్ చేసిన ఘనత టీడీపీది
రెసిడెన్సియల్ స్కూల్స్ ఆలోచన చేసింది ఎన్టీఆరే
8లక్షల ఎకరాలను దళితులకు పంచిన పార్టీ టీడీపీ
దళితులకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది
కులవివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడారు: చంద్రబాబు
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి :