Sai Pallavi

Sai Pallavi: అడిగి తీసుకోవాలి.. అభిమానులకు సాయిపల్లవి సూచన

Sai Pallavi: అభిమానులు లేదా కొంత మంది జనాలు వల్ల ముందు ఎవరైనా సెలెబ్రేటిస్ వెళ్తున్న లేక వాలని చుసిన వెంటనే వల్ల ఫోన్లు తీసి ఫోటోలు తీయడం చేస్తుంటారు. వీల తీరుపైన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలా అడగకుండా ఒక్కసారిగా మీద పడిపోయి ఫోటోలు తీయడం.. వెళ్తునపు ఫోటోలు తీయడం సారీ కాదు అని చెప్పారు. దానికి బదులుగా తమని మీమాలిని ఒక్క తీసుకోవోచ.. లేదా మీతో ఒక్క ఫోటో తీసుకోవోచ అని అడిగి తీసుకోండి.నేనేమి ఒక్క ఇల్లునో ప్లేస్ నో కాదు నేను కూడా మీలాగానే మనిషినే. తమకే కాదు ప్రతిఒక్కరికి కొన్ని విషయాలు అంటే భయం చిరాకు వేస్తుంది. ఇలా చేయడం వల్ల కొన్ని సార్లు భయం వేస్తుంది అది చాల కలం వెంటాడుతుంది అని చెప్పారు. తనకు ఎవరైనా పేర్మిసిషన్ లేకుండా ఫొటోస్ వీడియోస్ తిస్తె నచ్చదని తెలిపారు..

గత ఏడాది సాయి పల్లవి, శివ కార్తికేయన్ కలిసి నటించిన సినిమా అమరన్ రిలీజ్ అయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇపుడు నాగ చైతన్య తో కలిసి నటిస్తున్న కొత్త సినిమా  తండేల్ వచ్చే నెల 7న విడుదలకి సిద్ధం అవుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rashmika Mandanna: మోస్ట్ అవైటెడ్ 20లో రశ్మిక 3 చిత్రాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *