Retro: సూర్య హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా “రెట్రో” సినిమా సందడి షురూ! టీజర్‌తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం, ఇప్పుడు పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌తో హైప్‌ను ఆకాశానికి తాకిస్తోంది.
లేటెస్ట్ అప్‌డేట్‌లో చిత్ర బృందం సంచలన నిర్ణయం వెల్లడించింది. ఈ నెల 18న తమిళనాడులో గ్రాండ్ ఆడియో లాంచ్‌తో పాటు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సూర్య నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.
Also Read: Vishwambhara: విశ్వంభర: రిలీజ్ విషయంలో నో క్లారిటీ!
Retro: తమిళం, తెలుగులో మే 1న “రెట్రో” గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. సూర్య స్టైలిష్ లుక్, కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ యాక్షన్ సీన్స్‌తో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్ ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి!
Love and laughter will conquer any war 🤍#Retro – Audio & Trailer from 18-04-2025 ⚔️#LoveLaughterWar #RetroFromMay1 #TheOne 🔥@Suriya_Offl #Jyotika @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @prakashraaj @C_I_N_E_M_A_A @rajsekarpandian @kaarthekeyens @kshreyaas @cheps911… pic.twitter.com/XlgGZ2jadN
— 2D Entertainment (@2D_ENTPVTLTD) April 14, 2025