Vijaypal Arrest: RRR కేసులో మొదటి అరెస్ట్..సజ్జల,జగన్ పేరు చెప్పిన IPS
Vijaypal Arrest: RRR కేసులో మొదటి అరెస్ట్..సజ్జల,జగన్ పేరు చెప్పిన IPS.. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ . . అప్పటి పార్లమెంట్ సభ్యుడు రఘురామరాజును అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన కేసులో మాజీ ఐపీఎస్ విజయ్ పాల్ ను అరెస్ట్ చేశారు. విచారణలో అధికారులకు సహకరించకపోవడంతో ఆయనను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు.