Pawan Kalyan: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 16 17 తేదీలలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. తెలుగు ఓటర్లు వున్నా ప్రాంతాలలో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. మొదటి రోజు 5 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 2వ రోజు మరో 5 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రచారం చేయనున్నారు. తెలుగు ఓటర్లులని ఆకర్షించడానికి కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్లాన్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల తర్వాత నేషనల్ న్యూస్ పేపర్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా రాశారు. దానిబట్టే మనం అర్ధంచేసుకోవొచ్చు పవన్ కళ్యాణ్ ఏ విధంగా పాలిటిక్స్ లో ప్రభావం చుపించారో అని.

