Mohan Babu: మోహన్‌బాబు హెల్త్ బులిటెన్ వైద్యులు విడుదల చేశారు. నిన్న రాత్రి జరిగిన ఘర్షణలో మోహన్‌బాబు ఎడమ కన్ను కింద గాయం అవడం వల్ల అయన రక్తపోటుతో బాధపడుతున్నారు అని వైద్యులు తెలిపారు. దింతో వైద్య బృందం పర్యవేక్షణలో మోహన్‌బాబుకు చికిత్స అందిస్తున్నారు.
![mohan babu](https://mahaanews.co.in/wp-content/uploads/2024/12/mohan-babu-2.jpg)