Tomato For Skin

Tomato For Skin: టమోటాలతో ముఖాన్ని అందంగా మార్చుకోవడం ఎలా?

Tomato For Skin: టొమాటోలు చర్మాన్ని రక్షించడంలో ఉత్తమమైనవి. ముఖంపై ముడతలు, నల్లటి వలయాలు, పొడిబారిన చర్మాన్ని తొలగించడంలో టమోటాలు గ్రేట్ గా సహాయపడుతాయి. టొమాటో చర్మంలోని జిడ్డును తగ్గించడమే కాకుండా చర్మాన్ని శుభ్రంగా మరియు సున్నితంగా మార్చుతుంది. మీ ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి టమోటాలు ఇలా ఉపయోగపడతాయి.

రెండు టీస్పూన్ల టొమాటో జ్యూస్‌లో కొద్దిగా పంచదార కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల 15 సార్లు ఈ ప్యాక్‌ని అప్లై చేసిన తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. ఒక టొమాటో గుజ్జును తీసుకుని, దానికి 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టి మరియు ఒక టీస్పూన్ పుదీనా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేయండి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి.

Tomato For Skin: 2 టేబుల్ స్పూన్ల టొమాటో గుజ్జు, 1 టేబుల్ స్పూన్ పెరుగు మరియు కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ప్యాక్ చేయండి. తర్వాత ఈ ప్యాక్‌ని మీ ముఖానికి అప్లై చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ప్యాక్ ముడతలు, వయసు మచ్చలు, డార్క్ సర్కిల్స్ మరియు పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *