Game Changer Pre Release: మెగా ఫ్యాన్స్‌కు ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం భారీ హైప్‌ని సెట్ చేసుకొని, నేడు రాజమండ్రిలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించబడుతోంది. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథులుగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరుకావడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమా ఈవెంట్‌లో హాజరవుతున్నారు కాబట్టి, మెగా ఫ్యాన్స్ ఈ రోజు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చే స్పీచ్ పై పెద్ద ఆసక్తి నెలకొంది. చరణ్ కోసం, అలాగే దర్శకుడి కోసం, ఈ ఈవెంట్‌లో పవన్ చెప్పే కొత్త విషయాలు అన్నింటికీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లైవ్ ను మహా న్యూస్ ఛానల్ లో వీక్షించండి,