Srisailam

Srisailam: శ్రీశైలం చెక్ డ్యామ్ వద్ద భారీ కొండ చిలువ హల్ చల్

Srisailam: శ్రీశైలంలోని చెక్ డ్యామ్ వద్ద 7 అడుగులు భారీ కొండచిలువ హల్ చల్ చేసింది కొండచిలువను చూసిన భక్తులు స్దానికులు భయాందోళనకు గురయ్యారు చెక్ డ్యామ్ సమీపంలోనే నివాసాలు ఉండటంతో కొండచిలువ ఒక్కసారిగా ప్రత్యక్షమవడంతో స్థానికులు కొండచిలువను చూసి ఉలిక్కిపడ్డారు చుట్టుప్రక్కల నివాసులు కొండచిలువను గమనించిన స్దానికులకు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు విషయం ఆనోటా ఈనోట పడగానే జనం కొండచిలువను చూసేందుకు చుట్టుప్రక్కల వాళ్లు గుంపులుగా వచ్చారు జనారణ్యంలోకి కొండచిలువ రావడంతో చుటుపక్కల అటవీశాఖ స్నేక్ క్యాచర్ శంకర్ సమాచారం ఇచ్చారు కొండచిలువ ఉండే ప్రదేశానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా కొండచిలువని పట్టుకుని దగ్గరలోని అడవి ప్రాంతంలో వదిలిపెట్టాడు దీనితో స్దానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: Telangana: ర‌స‌వ‌త్త‌రంగా డ్ర‌గ్స్ రాజ‌కీయం.. స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌తో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నేత‌ల హ‌ల్‌చ‌ల్‌!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jani Master: మళ్ళీ బిజీ అవుతున్న జానీ మాస్టర్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *