Nagababu: పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబును ఏపీ కాబినెట్ లోకి తీసుకుంటున్నటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కోరడం తో ఏపీ కాబినెట్ లోకి తీసుకోవాలి అని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య ప్రకారం. 25 మంత్రి పదవులకు ఛాన్స్ ఉంది.