Akshay Kumar

Akshay Kumar: హ్యాట్సాఫ్ అక్షయ్ కుమార్ .. 650 మంది స్టంట్‌ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ పాల‌సీ

Akshay Kumar: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల తమిళ సినిమా సెట్‌లో స్టంట్‌మెన్ రాజు (మోహన్ రాజ్) మరణించిన ఘటన నేపథ్యంలో, అతను దేశవ్యాప్తంగా దాదాపు 650 మంది స్టంట్‌మెన్, స్టంట్ విమెన్‌లకు వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ పాలసీలను చేయించారు.

మరింత Akshay Kumar: హ్యాట్సాఫ్ అక్షయ్ కుమార్ .. 650 మంది స్టంట్‌ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ పాల‌సీ
Stock Market

Stock Market: 4వ స్థానం కి పడిపోయిన ఇండియా.. BofA కొత్త నివేదికలో కీలక విషయాలు..

Stock Market: ఆసియా ఖండంలో భారత స్టాక్ మార్కెట్ ప్రాధాన్యం తగ్గిపోయింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) తాజా నివేదిక ప్రకారం, ఆసియా పసిఫిక్‌లో పెట్టుబడిదారుల ప్రాధాన్యతలో భారత్ నాల్గవ స్థానానికి పడిపోయింది.

మరింత Stock Market: 4వ స్థానం కి పడిపోయిన ఇండియా.. BofA కొత్త నివేదికలో కీలక విషయాలు..
ATM Robbery

ATM Robbery: జీడిమెట్లలో ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

ATM Robbery: జీడిమెట్లలో వారం క్రితం జరిగిన ఏటీఎం చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. మార్కండేయనగర్‌లోని HDFC ఏటీఎంలో ఈ నెల 8న జరిగిన ఈ చోరీ ప్రాంతంలో సంచలనంగా మారింది.

మరింత ATM Robbery: జీడిమెట్లలో ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు
Chandrababu

Chandrababu: రాయలసీమకు చంద్రబాబు వరాలు..

Chandrababu: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం హంద్రీనీవా ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా మల్యాలకు చేరుకున్న ఆయన, రైతులతో మాట్లాడారు.

మరింత Chandrababu: రాయలసీమకు చంద్రబాబు వరాలు..
Heavy Rainfall Alert

Heavy Rainfall Alert: రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో..!

Heavy Rainfall Alert: రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో..!

మరింత Heavy Rainfall Alert: రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో..!
Telangana

Telangana: మాకు మహారాష్ట్రతో సంబంధం లేదు, తెలంగాణలోనే ఉంటాం !

Telangana: మాకు మహారాష్ట్రతో సంబంధం లేదు, తెలంగాణలోనే ఉంటాం !

మరింత Telangana: మాకు మహారాష్ట్రతో సంబంధం లేదు, తెలంగాణలోనే ఉంటాం !
Supreme Court

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వాహేతర బంధం పెట్టుకుంటే కేసులే

Supreme Court: పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని ఆరోపణలతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన వివాహితకు కోర్టు కఠినమైన వ్యాఖ్యలు చేసింది.

మరింత Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వాహేతర బంధం పెట్టుకుంటే కేసులే
CM Revanth Reddy

Revanth Reddy: హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. గచ్చిబౌలి పీఎస్‎లో నమోదైన కేసు కొట్టివేత

Revanth Reddy: హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. గచ్చిబౌలి పీఎస్‎లో నమోదైన కేసు కొట్టివేత

మరింత Revanth Reddy: హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. గచ్చిబౌలి పీఎస్‎లో నమోదైన కేసు కొట్టివేత
AP News

AP News: పోలీసులపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన ఏపీ పోలీసు అధికారుల సంఘం

AP News: ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.

మరింత AP News: పోలీసులపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన ఏపీ పోలీసు అధికారుల సంఘం