Raj Gopal Reddy: డీకే శివకుమార్ తో రాజగోపాల్ రెడ్డి భేటీ
మరింత Raj Gopal Reddy: డీకే శివకుమార్ తో రాజగోపాల్ రెడ్డి భేటీCategory: News
CM Chandrababu: మంత్రులకు చంద్రబాబు వార్నింగ్.. లిక్కర్ కేసుపై కీలక ఆదేశాలు..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తాజా కేబినెట్ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చ జరిగింది.
మరింత CM Chandrababu: మంత్రులకు చంద్రబాబు వార్నింగ్.. లిక్కర్ కేసుపై కీలక ఆదేశాలు..Gopichand Malineni: 15 ఇయర్స్ ఇండస్ట్రీ.. అంటున్న మలినేని
Gopichand Malineni: 15 ఇయర్స్ ఇండస్ట్రీ.. అంటున్న మలినేని
మరింత Gopichand Malineni: 15 ఇయర్స్ ఇండస్ట్రీ.. అంటున్న మలినేనిPappu Yadav: బీసీ ఉద్యమానికి అంబేద్కర్ స్ఫూర్తి
బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ మహా ధర్నా
మరింత Pappu Yadav: బీసీ ఉద్యమానికి అంబేద్కర్ స్ఫూర్తిRaksha Bandhan 2025: రాఖీ కట్టేటప్పుడు ఈ తప్పులు అసలు చేయకండి.
Raksha Bandhan 2025: రాఖీ పండుగ అంటే అన్నాచెల్లెళ్ల ప్రేమకు, పరస్పర నమ్మకానికి, బంధానికి చిహ్నం. ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్‌ను హిందూ సాంప్రదాయంలో ఎంతో భక్తితో జరుపుకుంటారు.
మరింత Raksha Bandhan 2025: రాఖీ కట్టేటప్పుడు ఈ తప్పులు అసలు చేయకండి.Sachin: సిరాజ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన టెండూల్కర్
“సిరాజ్ స్పిరిట్ నాకు నచ్చింది” – సచిన్ టెండూల్కర్
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. సిరాజ్ ఆటలో చూపిస్తున్న ప్రతిభ, దూకుడు తన మనసు దోచేశాయంటూ సచిన్ వ్యాఖ్యానించాడు. అంతేకాదు, అతడి అద్భుత ప్రదర్శనకు తగిన గుర్తింపు లభించడం లేదన్న అభిప్రాయాన్ని కూడా పంచుకున్నాడు.
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ ఓవల్ వేదికగా నిర్వహించగా, సిరాజ్ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. చివరి రోజున కేవలం 25 బంతుల్లో 9 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పతనానికి బాటలు వేసాడు. మొత్తంగా ఆ మ్యాచ్‌లో 104 పరుగుల ఖర్చుతో ఐదు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది.
ఈ నేపథ్యంలో తన రెడ్డిట్ ఖాతా ద్వారా సచిన్ ఓ వీడియోను పంచుకున్నాడు. అందులో సిరాజ్ బౌలింగ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ, ‘‘సిరాజ్ బౌలింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది. అతను బంతి విసిరే తీరు, కాళ్లలో స్ప్రింగ్ ఉన్నట్లుగా దూకుడుగా పరుగెత్తే విధానం నాకు చాలా ఇష్టం. ఇప్పటికే సిరీస్‌లో వెయ్యికి పైగా బంతులు వేసినప్పటికీ, చివరి రోజున కూడా గంటకు 90 మైళ్ల వేగంతో బౌలింగ్ చేయడం నిజంగా అద్భుతం. ఇది అతని పట్టుదల, శ్రద్ధకు నిదర్శనం,” అని కొనియాడాడు.
ఈ సిరీస్ మొత్తంలో 1,113 బంతులు వేసిన సిరాజ్, 32.43 సగటుతో 23 వికెట్లు సాధించి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ‘‘జట్టుకు అవసరమైన ప్రతీసారి సిరాజ్ తన సేవలతో ముందుంటున్నాడు. అయినప్పటికీ అతడికి దక్కాల్సినంత గుర్తింపు రాకపోవడం బాధాకరం’’ అని సచిన్ అభిప్రాయపడ్డాడు.
అలాగే, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై వస్తున్న విమర్శలపైనా సచిన్ స్పందించాడు. ‘‘బుమ్రా ఆడని టెస్టుల్లో భారత్ గెలిచిందన్న మాటలు కేవలం యాదృచ్ఛికం. అతడు ఆడిన మూడు టెస్టుల్లో రెండు సార్లు ఐదు వికెట్లు తీశాడు. బుమ్రా స్థాయి, నాణ్యత గురించి ఎలాంటి సందేహం లేదు. అతను అత్యుత్తమ బౌలర్,” అని స్పష్టం చేశాడు.
మరింత Sachin: సిరాజ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన టెండూల్కర్Amaravati: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: ఉచిత బస్సు పథకానికి శంకుస్థాపన తేదీ ఖరారు
Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో
మరింత Amaravati: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: ఉచిత బస్సు పథకానికి శంకుస్థాపన తేదీ ఖరారుVijay Deverakonda: నేను గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేశా.. బెట్టింగ్ యాప్స్ కాదు
Vijay Deverakonda: హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఓ వివాదాస్పద అంశంలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణను ఎదుర్కొన్నారు.
మరింత Vijay Deverakonda: నేను గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేశా.. బెట్టింగ్ యాప్స్ కాదుSupreme Court: చదువుకున్నావు కదా భరణం అడగడానికి సిగ్గు లేదా
Supreme Court: ముంబైకి చెందిన ఒక యువజంట 18 నెలలు ముందు అందరి సమక్షంలో ఘనం గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత తక్కువ కాలంలోనే వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి.
మరింత Supreme Court: చదువుకున్నావు కదా భరణం అడగడానికి సిగ్గు లేదాRBI Monetary Policy: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం
RBI Monetary Policy: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజా ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు.
మరింత RBI Monetary Policy: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం