CM Chandrababu

CM Chandrababu: చంద్రబాబు స్పందన: పులివెందుల విజయం ప్రజాస్వామ్యానిదే, 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశాం.

CM Chandrababu: కడప జిల్లాలోని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సాధించిన చారిత్రక విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.

మరింత CM Chandrababu: చంద్రబాబు స్పందన: పులివెందుల విజయం ప్రజాస్వామ్యానిదే, 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశాం.
AP High Court

AP High Court: ఏపీ హైకోర్టులోజడ్పీటీసీ ఉప ఎన్నిలక పోలింగ్‌పై విచారణ..

AP High Court: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. పోలింగ్‌పై స్టే విధించాలంటూ వైసీపీ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం పరిశీలించింది.

మరింత AP High Court: ఏపీ హైకోర్టులోజడ్పీటీసీ ఉప ఎన్నిలక పోలింగ్‌పై విచారణ..
SC on Stray Dogs

SC on Stray Dogs: 2024లో 37 లక్షల కుక్క కాటు కేసులు.. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని రిజర్వ్..!

SC on Stray Dogs: వీధుల్లో తిరుగుతున్న కుక్కలను పట్టుకొని వాటిని షెల్టర్ హోమ్‌లలో ఉంచాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఇచ్చింది ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

మరింత SC on Stray Dogs: 2024లో 37 లక్షల కుక్క కాటు కేసులు.. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని రిజర్వ్..!
Renukaswamy Murder Case

Renukaswamy Murder Case: నటుడు దర్శన్ బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు..

Renukaswamy Murder Case: కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీపకు సుప్రీంకోర్టు గురువారం (ఆగస్టు 14, 2025) భారీ షాక్ ఇచ్చింది.

మరింత Renukaswamy Murder Case: నటుడు దర్శన్ బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు..
Pulivendula ZPTC by-election

Pulivendula ZPTC by-election: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం

Pulivendula ZPTC by-election: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఘన విజయం సాధించింది.

మరింత Pulivendula ZPTC by-election: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం
Heavy Rains

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు: ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్!

Heavy Rains: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ప్రభుత్వ శాఖలను అలర్ట్ చేసింది.

మరింత Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు: ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్!
Hyderabad Police

Hyderabad Police: పోలీసుల దాడుల్లో వెలుగులోకి బంగ్లాదేశీయుల నెట్‌వర్క్

Hyderabad Police: హైదరాబాద్‌లో బంగ్లాదేశీయుల నెట్‌వర్క్‌ను పోలీసులు చేధించారు.

మరింత Hyderabad Police: పోలీసుల దాడుల్లో వెలుగులోకి బంగ్లాదేశీయుల నెట్‌వర్క్
ZPTC Election Counting

ZPTC Election Counting: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ షురూ: ఫలితాలపై ఉత్కంఠ

ZPTC Election Counting: ఈ రోజు కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

మరింత ZPTC Election Counting: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ షురూ: ఫలితాలపై ఉత్కంఠ
Shilpa Shetty- Raj Kundra

Shilpa Shetty- Raj Kundra: శిల్పా శెట్టి దంపతులపై రూ.60 కోట్ల మోసం కేసు..

Shilpa Shetty- Raj Kundra: శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై ఒక వ్యాపారవేత్త నుండి ₹ 60.48 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

మరింత Shilpa Shetty- Raj Kundra: శిల్పా శెట్టి దంపతులపై రూ.60 కోట్ల మోసం కేసు..
Arjun Tendulkar

Arjun Tendulkar: సైలెంట్ గా సచిన్ కొడుకు నిశ్చితార్థం ..అమ్మాయి ఎవరంటే?

Arjun Tendulkar: ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు నిశ్చితార్థం జరిగినట్లుగా కథనాలు వస్తున్నాయి.

మరింత Arjun Tendulkar: సైలెంట్ గా సచిన్ కొడుకు నిశ్చితార్థం ..అమ్మాయి ఎవరంటే?